Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
దూద్ డులరీ రిసిపి: నార్త్ ఇండియన్ స్పెషల్ స్వీట్ అండ్ ట్యాంగీ డిష్
ఈ రోజు మీకోసం ఒక వెరైటీ అండ్ డెలిషియస్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. అది ‘దూద్ డులరి రిసిపి'. ఈ రిసిపి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో చాలా ఫేమస్ రిసిపి . దూద్ డులరి రిసిపిని కండెన్డ్స్ మిల్క్ మరియు సేమియా మరియు ఫ్రూట్ జెల్లీస్ తో తయారుచేస్తారు . ఇది మీ టేస్ట్ బడ్స్ కు స్వీట్ అండ్ టాంగీ టేస్ట్ ను అందిస్తుంది.
ఈ దూద్ డులరి రిసిపి తయారుచేయడం చాలా సులభం. ఈ స్పెషల్ డిష్ ను భోజనం తర్వాత ప్రత్యేకంగా తీసుకుంటారు . ఫ్యామిలి మరియు ఫ్రెండ్స్ తోటి సంతోష సమయంలో తయారుచేసుకుంటారు. మరి మీరు కూడా ఈ స్పెషల్ డిష్ ను టేస్ట్ చేయాలంటే ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పాలు - 2 ltr
కండెన్స్డ్ మిల్క్ (వెన్న తీసిన పాలు): ½ cup
మొక్కజొన్న పిండి - 1tsp
సేమియా: ½cup
READ MORE: పెసరపప్పు స్వీట్ రిసిపి
స్ట్రాబెర్రీ జెల్లీ - 50grm
గ్రీన్ జెల్లీ - 50grms
రబ్రి - 250grms
తాజా క్రీమ్ - 200grms
మిక్స్ ఫ్రూట్ కాక్ టైల్: 200ml
చం చం - 250gm
READ MORE: ఈజీ పన్నీర్ గులాబ్ జామూన్
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో పాలు పాసి బాగా వెన్న మీగడ పట్టలా మరిగించాలి.
2. పాలు బాగా మరిగిన తర్వాత అందులో సేమియా, కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేయాలి(కార్న్ ఫ్లోర్ ను ముందుగా చల్లటి పాలలో వేసి మిక్స్ చేయాలి)
3. ఇప్పుడు అందులోనే కండెన్స్డ్ మిల్క్ మరియు ఫ్రూట్ కాక్ టైల్ మరియు పంచదార వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత చల్లరనివ్వాలి .
4. తర్వాత అందులోనే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, చమ్, చమ్ మరియు రబ్రి ని మిల్క్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
READ MORE:డ్రై ఫ్రూట్స్ కేసరి-స్వీట్ డిష్
5. ఒక ప్లేట్ లో కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసి, అందులో జెల్లి వేసి కరిగించుకోవాలి. పక్కన పెట్టడం వల్ల ఇది చిన్న చిన్న క్యూబ్ గా సెటిల్ అవుతుంది .
6. ఇలా అయిన జెల్లీని మిల్క్ మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
7. దూద్ డులరి రిసిపి రెడీ!చల్లగా చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications