Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
ఆలూ భతుర : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి
చోలే(శెనగల భతుర)గురించి మీరు వినే ఉంటారు., పంజాబి కుషన్స్ ఇది ఒక ఫేమస్ రిసిపి . చోళే (శెనగలతో )తయారుచేసిన కర్రీ మరియు భతుర ఒక రకమైన పూరీలు, వీటిని నూనెలో డీఫ్ ఫ్రై చేస్తారు.
సాధారణంగా మనం రెగ్యులర్ గా చేసుకొనే భతురను మైదాతో తయారుచేసుకుంటారు. అయితే, ఈ వంటకు కొంచెం వెరైటీగా తయారుచేయడం జరిగింది. మైదాకు ఉడికించిన పొటాటోను మిక్స్ చేసి సాఫ్ట్ గా కలుపకొని తర్వాత భతురను తయారు చేయడం జరిగింది. ఈ ఆలూ భతూర రిసిపి చాలా రుచికికరంగా ఉదయం తీసుకొనే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కు ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది. ఈ హెల్తీ మరియు పొట్టనింపి ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మీరు కూడా ట్రై చేయొచ్చు...

కావల్సిన పదార్థాలు:
మైదా: 2cups
బంగాళదుంప: 2(ఉడికించినవి)
పెరుగు: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
నూనె: డీప్ ఫ్రై చేయడానికి
కావల్సిన పదార్థాలు:
1. ముందుగా ఉడికించిన బంగాళదుపంలను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా, బంగాళదంప, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు వేసి చేత్తో బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి , సాఫ్ట్ గా కలుపుకొని, ముద్దలా చేసి, దానికి మీద ఒక పల్చటి తడివస్త్రాన్ని కప్పి15-20 పక్కన పెట్టుకోవాలి .
4. తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి.
5. అంతలోపు పిండిని కొద్దిచేతిలోనికి తీసుకొని , చిన్న చిన్న ఉండలుగా చుట్టి చపాతీల్లా వత్తుకోవాలి.
6. ఇలా మొత్తం పిండి, చిన్ని సైజు చపాతీల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బతుర బ్రౌన్ కలర్ లోకి మారగానే, నూనె నుండి తీసికి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బతురాలు గా చేయాలి. అంతే ఆలూ బతుర రెడీ. ఈ ఆలూ భతురను శెనగల సబ్జీతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications