Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
హెల్తీ ‘అవియల్’: ఓనం స్పెషల్

కావలసిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 1 cup
జీలకర్ర: 2tsp
నీళ్ళు: 2cups
గడ్డపెరుగు: 1cup
కంద: 150gms
బూడిద గుమ్మడి: 150gms
గుమ్మడికాయ: 150gms
బీన్స్: 100gms
క్యారెట్: 100gms
పచ్చి అరటికాయ: 1
మునక్కాయ: 1
వంకాయ:1
పచ్చిమిర్చి: 6
ఉప్పు: 2tsp
అమ్ చూర్ పౌడర్: 1/4tsp
కొత్తిమీర: 2sprigs
కొబ్బరినూనె: 3 tsp
ఇంగువ: చిటికెడు
పసుపు: చిటికెడు
నెయ్యి: 3tsp
తయారు చేయు విధానము:
1. కంద,బూడిదగుమ్మడి,గుమ్మడి,అరటి కాయ,ములక్కాయ,చెక్కుతీసి ఒక్కొక్కటి రెండు అంగుళాలు సైజ్ ఉండేటట్లు ముక్కలు కోసి, ఉప్పువేసి ఉడకపెట్టుకోవాలి.
2. పచ్చిమిర్చి,కొబ్బరి,జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు, ఇంగువ, పసుపుకలిపి తగినన్ని నీరు (ఇష్టముంటే దనియాలు కూడా వేసుకోవచ్చు)కలిపి ముద్దగా నూరుకోవాలి. పులుపు ఇష్టం ఉన్నవారు ఆమ్ చూర్ పౌడర్ వేసుకోవచ్చు.
3. ఈ ముద్దను పెరుగులో కలిపి ఉడికిన కూర ముక్కలను కూడా పెరుగులో కలుపుకోవాలి. సిమ్ లో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
4. ఇది కేరళ వంటకం కాబట్టి కొబ్బరినూనెతొ ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు వేసి పోపు పెట్టి పెరుగులో పోయాలి. కొబ్బరినూనె ఇష్టం లేకపోతే కమ్మటి నేతితో తాలింపు పెట్టుకోవచ్చు,అదిరిపోతుంది. కూరగాయల ముక్కలు కోయటమే టైమ్ పడుతుంది. కూర 10 ని||లలో అయిపోతుంది...



Click it and Unblock the Notifications