Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
బీన్స్ ఫ్రై..హెల్తీ సైడ్ డిష్
Veg
oi-Saraswathi
By Sindhu

బీన్స్: 250grsm (చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడక పెట్టినవి)
ఉల్లిపాయలు: 2(చిన్నగా సన్నగా తరిగినవి)
ఆవాలు: 1tbsp
పచ్చిశెనగపప్పు: 2tbsp
జీలకర్ర: 1tbsp
ఎండుమిరపకాయలు: 4
పచ్చిమిర్చి : 2
వెల్లుల్లి రెబ్బలు: 4-6చిదిమినవి
కరివేపాకు రెబ్బలు: 2
పచ్చి కొబ్బరి పొడి: 1/2cup
నూనె: రుచికి తగినంత
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక గిన్నెలో బీన్స్, అరటీస్పూన్ ఉప్పు వేసి ఉడక పెట్టి నీళ్ళు వార్చి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చి శెనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి.
3. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
4. పోపు మొత్తం వేగాక ఉడక పెట్టుకొన్న బీన్స్ ని వేసి ఒక రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు (కావాల్సిస్తే కారం, ఉప్పు) కొబ్బరి పొడి వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు వేయించి దింపుకోవాలి. కొత్తిమీరతో గర్నాష్ చేసి వడ్డించాలి అంతే బీన్స్ ఫ్రై రెడీ. ఈ బీన్స్ ఫ్రై రైస్ కి సైడ్ డిష్ గానూ, చపాతీ, పరాటలలోని మంచి కాంబినేషన్.
Comments
Read more about: beans onions coconut beans fry vegetarian బీన్స్ ఉల్లిపాయలు పచ్చికొబ్బరి బీన్స్ ఫ్రై శాఖాహారం
English summary
Beans Fry...Healthy Side Dish | బీన్స్ ఫ్రై..హెల్తీ సైడ్ డిష్
Story first published: Friday, February 24, 2012, 17:27 [IST]
Other articles published on Feb 24, 2012



Click it and Unblock the Notifications