Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
బెండకాయ-క్యాప్సికమ్ కూర
Veg
oi-Saraswathi N
By Sindhu

బెండకాయలు: 1/2kg
అల్లం: 1tsp
సోయాసాస్: 1tsp
వెనిగర్: 2tsp
అజినామోటో: 1/2tsp
పచ్చిమిర్చి: 5
క్యాప్సికమ్: 1
కార్న్‌ఫ్లోర్: 1
ఉల్లిపాయ: 2
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బెండకాయలను రెండు వైపులా చివర్లు కట్ చేసి రెండేసి ముక్కలుగా కోసుకోవాలి.
2. సగం కార్న్‌ఫ్లోర్, సగం సోయాసాస్‌లలో ఉప్పు వేసి పలుచగా కలుపుకోవాలి. అందులో బెండ ముక్కలు వేసి స్టౌ మీద పెట్టి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.
3. పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌లను కట్ చేసుకొని, గింజలు తీసేయాలి.
4. పాన్ లో నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాలి. మిగిలిన సోయాసాస్ వేసి మరికాసేపు ఉంచాలి.
5. తర్వాత ఒక కప్పు నీళ్ళు, ఉప్పు, అజినమోటో వేసి బాగా ఉడికించాలి. బెండకాయ ముక్కలు వేసి కాసేపటికి కార్న్‌ఫ్లోర్ కొద్దిగా నీటిలో కలిపి పోయాలి. కొద్దిసేపయ్యాక కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి క్యాప్సికమ్ లను అందులో వేసి మూత పెట్టాలి. కూర చిక్కబడ్డాక దించి వెనిగర్ కలిపి సర్వ్ చేయాలి అంతే బెండకాయ క్యాప్సికమ్ కూర రెడీ.
Comments
Read more about: బెండకాయ క్యాప్సికమ్ అల్లం పచ్చిమిర్చి కార్న్ ఫ్లోర్ సోయా సాస్ వెనిగర్ అజినామోటో ఉల్లిపాయలు నూనె ఉప్పు bendakaya capsicum green chilli ginger cornflour soya sauce veniger onion oil
Story first published: Tuesday, May 4, 2010, 16:17 [IST]
Other articles published on May 4, 2010



Click it and Unblock the Notifications