Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బ్రెడ్ దోశ..
Veg
oi-Sivanjaneyulu Bommu

తయారీ విధానం : బ్రెడ్ ముక్కల అంచుల తొలగించి నీళ్లలో ముంచి వచ్చిన పిండి పదార్థాన్ని ఇంకో గిన్నెలో వేయాలి. అందులో రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, వెన్న, తగినంత పెరుగు చేర్చి గరిటేతో జోరుగా కలిపి పెట్టాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేసి పొయ్యి మాద పెట్టాలి. వేడయ్యాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక దాని తరువాత ఒకటి వేయాలి. కొద్ది సేపటికి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక దించేయాలి. చల్లరాక బ్రెడ్ మిశ్రమంలో వేసి బాగా కలియతిప్పాలి. తరవాత పెనం పొయ్యి మీద పెట్టి వేడయ్యాక పిండితో దోశ వేసి రెండు వైపులా కాల్చాలి. కావాలనుకుంటే ఉల్లిపాయ తరుగు వేసుకోవచ్చు. బ్రెడ్ దోశను చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
Comments
English summary
Bread Dosa.. | బ్రెడ్ దోశ..
Story first published: Monday, August 15, 2011, 15:38 [IST]
Other articles published on Aug 15, 2011



Click it and Unblock the Notifications