Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పెసరతో వంకాయ పప్పు
Veg
oi-Saraswathi
By Sindhu

పెసరపప్పు: 1cup
వంకాయలు: 1/2kg
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
పోపుదినుసులు
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
మెంతులు: 1tsp
మినప్పప్పు: 1tsp
కరివేపాకు: రెండు
ఎండుమిర్చి: 4,
వెల్లుల్లి రేకలు: 4-6
పసుపు: 1/4tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా పాన్ లో కొద్దిగా నూనె వేసి పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత నీరు చేర్చి స్టౌవ్ మీద పెట్టాలి.
2. పెసరపప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి. పప్పు, ముక్కలు మెత్తబడ్డాక పక్కకు దింపి అందులోఉప్పువేసి కలపాలి. (కారం ఇష్టపడని వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు)
3. తర్వాత ఇంకొక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పులతో తాలింపు పెట్టి పప్పుని అందులో వేసి బాగా కలపాలి. అంతే పెసర-వంకాయ పప్పు రెడీ. ఇది అన్నం, చపాతీలకు మంచి కాబినేషన్.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: moong dal brinjal red chilli mustard methi పెసర పప్పు వంకాయ కారం ఆవాలు మెంతులు మినపప్పు ఎండుమిర్చి
English summary
Brinjal with Moong Dal Recipe | పెసరతో వంకాయ పప్పు
Story first published: Tuesday, March 27, 2012, 18:42 [IST]
Other articles published on Mar 27, 2012



Click it and Unblock the Notifications











