Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
కొత్తిమీర-టమోటా చట్నీ
Veg
oi-Saraswathi
By Sindhu

కొత్తిమీర: ఒక కట్ట
టమోటాలు: 6పెద్ద సైజ
వెల్లుల్లి రెబ్బలు: 6
పచ్చిమిర్చి: 8-10
జీలకర్ర: 1/2tsp
చింతపండు పేస్ట్: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు దినుసులు, కరివేపాకు: పోపుకు సరిపడా
నూనె: తగినంత
తయారు చేసే విధానం:
1. మొదటగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి మిర్చి, కొత్తిమీర రెండు టీస్పూన్స్ నూనె వేసి వేయించాలి. తడి అంతా పోయేవరకు మగ్గనివ్వాలి.
2. ఇప్పుడు బాగా చల్లారిన తరువాత మిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని టమాటా మిశ్రమం కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.
3. ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. అంతే కొత్తిమీర టమోటా చట్నీ రెడీ
ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్ లోకి కూడా చాటా బావుంటుంది. కావాలంటే కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని రెండుమూడు రోజుల పాటు నిల్వచేసుకోవచ్చు.
Comments
Read more about: coriander leaves tomato green chilli garlic cumin seeds salt కొత్తిమీర టమోటో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు
English summary
Coriander and Tomato Chutney | కొత్తిమీర-టమోటా చట్నీ
Story first published: Saturday, December 10, 2011, 15:42 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications