Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
దద్దోజనం:వైకుంఠ ఏకాదశి స్పెషల్
Veg
oi-Saraswathi
By Sindhu

బియ్యం: 1/2kg
పెరుగు: 2cups
పాలు: 1/2ltr
అల్లంతరుగు: 2tsp
పచ్చిమిర్చి: 4
నెయ్యి: 2tbsp
కరివేపాకు: రెండు రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1/2tsp
మినప్పప్పు: 1tbsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 4
కొత్తిమిర తరుగు: 1cup
పసుపు: చిటికెడు
తయారు చేసే పద్ధతి:
1. పాలు మరగించి చల్లార్చి వుంచుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం కొద్దిగా మెత్తగా వండాలి.
2. అన్నం వుడికిన తర్వాత గరిటెతో బాగా మెదుపుకోవాలి. దీనికి పాలు (చల్లార్చినవి), పెరుగు కలపాలి.
3. చిన్న పాన్ లో నెయ్యిపోసి మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పసుపు కరివేపాకు వేయించి ఈ పోపు పెట్టుకోవాలి.
4. ఈ పోపును పాలు, పెరుగు కలిపిన అన్నంలో బాగా కలపాలి. చివరగా కొత్తమిర తరుగును జల్లుకోవాలి అంతే దద్దోజనం రెడీ.
Comments
English summary
Daddojanam-Ekadasi Special | దద్దోజనం:వైకుంఠ ఏకాదశి స్పెషల్|
Story first published: Thursday, January 5, 2012, 14:40 [IST]
Other articles published on Jan 5, 2012



Click it and Unblock the Notifications