Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
గుమ్మని వాసన-కమ్మని రుచి-దాల్ తడకా(పప్పుచారు)...

కావలసిన పదార్థాలు:
కందిపప్పు: 1
ఉల్లిపాయ: 1(చిన్నగా కట్ చేసినవి)
టమోటో (నాటీ టమోటా): 3
వెల్లుల్లి రెబ్బలు: 5
కొత్తిమిర తరుగు: కొద్దిగా
ఎండు మిర్చి: 4
పచ్చిమిర్చి: 2(పొడవుగా కట్ చేసినవి)
జీలకర్ర: 1
జీలకర్ర పొడి: 1
కారం: 1/2
ఇంగువ: చిటికెడు
నెయ్యి: 2
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా నెయ్యివేసి వేడిచేయాలి. అందులో కొద్దిగా జీలకర్ర వేసి అవి నెయ్యిలో చిటపటలాడాక అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు మరియు వెల్లిల్లు రెబ్బలు వేసి వేయించాలి.
2. ఉల్లిపాయలు గోదుమవర్ణంలో వచ్చేంత వరకూ తక్కువ మంటపై వేయిస్తూ ఉండాలి.(అంతలోపు కందిపప్పు మంచి నటితో శుభ్రం చేసి పెట్టుకోవాలి)
3. ఇప్పుడు టమోటో ముక్కలు, పచ్చిమిర్చి, వేసి వేయించాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేస్తే గనుక కుక్కర్ లోని మిశ్రమం అంతా బాగా కలుస్తుంది.
4. తర్వాత శుభ్రం చేసి పెట్టుకొన్న పప్పును అందులో వేసి మూడు కప్పుల నీళ్ళు పోసి, మూత పెట్టి మూడు విసిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి.
5. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర పొడి, కారం పొడి, ఇంగువ వేసి 30సెకన్స్ వేయించి వెంటనే ఉడికించి పెట్టుకొన్న పప్పుమిశ్రమాన్ని అందులో వేసుకోవాలి.
6. అంతే వేడివేడి కమ్మని దాల్ తడకా రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే సరి...రోటీ, వేడివేడి అన్నము కు చాలా టేస్టీగా వుండి మంచి కాంబినేషన్..మీరు ట్రై చేసి చూడండి..



Click it and Unblock the Notifications