Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
డ్రమ్ స్టిక్స్ బిర్యానీ

ములగకాడలు: 6
రైస్: 1/2kg
పచ్చిమిరప: 6
ఉల్లిపాయలు: 5
నూనె: 100grm
కరేపాకు: 3రెమ్మలు
జీడిపప్పు: 100grm
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tsp
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1/2tsp
పచ్చిశెనగ: 1/2tsp
పల్లీలు: 1tsp
కారం: 1tsp
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
పుదీన: 1cup
కొత్తిమీర: 1cup
తయారు చేయు విధానము:
1. ముందుగా ముల గకాడ లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చి మిరప లను సన్నగా తురుముకోవాలి.
2. తర్వాత స్టౌ వెలిగించి బాణాలిలో నూనె వేసి కాసేపు కాగనివ్వాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, వేసి వేయించాలి.
3. కొద్దిసేపయ్యాక పల్లీలు, జీడిపప్పు వేసిన తర్వాత ముందుగా కట్‌చేసి ఉంచిన ములగ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపల మిశ్రమాన్ని కూడా పాన్ లో వేసి వేయించాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే ముక్కలు మగ్గుతాయి.
4. ఉడికేటప్పుడే అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా కలపాలి. తర్వాత పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసి బాగా కలియ బెట్టాలి.
5. కూర ఉడికాక దించేముందర తురిమిన కొత్తిమీర, కరేపాకు, పుదీనాల మిశ్రమాన్ని కూరమీద జల్లుకోవాలి.
6. తర్వాత రైస్ కుక్కర్‌లో బియ్యానికి తగినంత నీరు పోసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ములగకాడల కూరను కలిపి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ విజిల్స్ వచ్చాక దించేసు కోవాలి. అంతే మునగకాడ బిర్యానీ రెడీ.



Click it and Unblock the Notifications