Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చూస్తానే నోరూరించి ఫ్రైడ్ ఆలూ సబ్జి: నవరాత్రి స్పెషల్

బేబి పొటాటోలు: 4-6
జీలకర్ర: 1tsp
పచ్చిమిర్చి: 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినింత
పసుపు: 1/4tsp
ధనియాపొడి: 1tsp
కారం: 1tsp
నూనె: తగినంత
కొత్తమిర తరుగు: 1/2cup
తయారు చేయు విధానము:
1. మొదటగా బేబి పొటాటోలను ఉడికించి పై కవచం(పొట్టు) తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఉడికించిన బేబి పొటాటోలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు తక్కువ మంటలో వేయించాలి. వేయించిన పొటాటోలను టిష్యూ పేపర్ పై వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది.
3. తర్వాత చిన్న బౌల్ తీసుకొని అందులో పసుసు, ఉప్పు, ధనియాపొడి, కారం వేసి కలుపుకొని చిక్కని పేస్ట్ గా తయారు(కలుపు) చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో కొద్ది నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి చిటపటలాడాక తయారు చేసుకొన్న పేస్ట్ ను అందులో వేసి వేగనివ్వాలి. అందులోనే తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి.
5. తర్వాత వేయించి పెట్టుకొన్న బేబీ పొటాటోలను కూడా అందులో వేసి 5నిమిషాల పాటు బాగా వేయించాలి. అంతే ఫ్రైడ్ ఆలూ సబ్జి రెడీ..కొత్తిమిర తరుగును గార్నిష్ చేసి అతిథులకు సర్వ్ చేయడమే....



Click it and Unblock the Notifications