Latest Updates
-
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మిక్డ్స్ వెజిటేబుల్ మసాలా ఇడ్లీ
Veg
oi-Saraswathi
By Sindhu

క్యారెట్: 1
బంగాళాదుంప: 1
పచ్చిబటానీ: 2tbsp
క్యాబేజీ: 2tbsp
పచ్చిమిర్చి: 3-6
ఉల్లిపాయ: 1
అల్లం: చిన్న ముక్క
బియ్యం: 3cups
మినప్పప్పు: 1cup
సెనగపప్పు: 1/4cup
కొబ్బరి నీళ్లు: 1glass
జీలకర్ర: 1tsp
కొబ్బరి తురుము: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పప్పులు, బియ్యం కడిగి ఆరుగంటల పాటు నీటిలో నానపెట్టుకోవాలి.
2. తర్వాత కూరగాయలను కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
3. అలాగే పప్పు, బియ్యం, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
4. ఇప్పుడు ఉడికించిన కూరగాయలు, కొబ్బరితురుము, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, కొబ్బరి నీళ్లు వేసి బాగా గిలక్కొట్టాలి. ఇడ్లీ పాత్రలో పిండివేసి ఆవిరి మీద ఇడ్లీను ఉడికించాలి. ఈ ఇడ్లీలను కరివేపాకు పొడి, కొబ్బరి చట్నీలతో సర్వ్ చేయాలి అంతే మసాలా ఇడ్లీ రెడీ.
Comments
Read more about: carrot potato cabbage green chili onion ginger rice క్యారెట్ బంగాళాదుంప క్యాబేజీ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం బియ్యం
English summary
Mixed Vegetable Masala Idli | న్యూట్రిషన్ మసాలా ఇడ్లీ
Story first published: Thursday, April 19, 2012, 12:31 [IST]
Other articles published on Apr 19, 2012



Click it and Unblock the Notifications