Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
పాలక్ పనీర్ దోసె
Veg
oi-Saraswathi N
By Sindhu

పాలకూర: రెండు కట్టలు
టొమాటోలు: 100grms
పచ్చిమిర్చి: 10
పనీర్ తురుము: 1cup
బంగాళదుంప: 3
పోపుసామాను: 1tsp
ఉప్పు: రుచి తగినంత
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా బంగాళ దుంపలతో కూర చేసి పక్కన పెట్టుకోవాలి. (బంగాళదుంపలను ఉడికించి పైన తొక్క ఒలిచి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె కాగిన తరవాత అందులో పోపు వేసి ఉడికించిన బంగాళదుంపముద్ద, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా చేయాలి).
2. పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి.
3. టొమాటోలను కూడా ముక్కలు చేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలను వేసి ఈ మూడింటినీ కలిపి ఉడికించి గ్రైండ్ చేస్తే, పాలక్ పేస్టు తయారవుతుంది.
4. పెనం మీద దోసె వేసుకుని కొద్దిగా కాలిన తరవాత దానిమీద ఈ పాలక్ పేస్టును పూసి, ఆ పైన సన్నటి పనీర్ తురుమును వేసి కొద్దిగా కాలిన తరవాత తీసేయాలి. అంతే పాలక్ పన్నీర్ దోసె రెడీ.
Comments
Read more about: పాలకూర టొమాటోలు పచ్చిమిర్చి పనీర్ బంగాళదుంప ఉప్పు నూనె palakura tomato green chilli paneer potato salt oil
Story first published: Monday, December 6, 2010, 14:05 [IST]
Other articles published on Dec 6, 2010



Click it and Unblock the Notifications