Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
పుదీనా పులావ్
Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతి బియ్యం: 2cups
కొబ్బరి తురుము: 1/2cup
పచ్చిమిర్చి: 4
ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
లవంగాలు: 4
యాలకులు: 4
దాల్సిన చెక్క: 4
పలావు ఆకులు: 4
అనాసపువ్వు: 1
వేయించిన జీడిపప్పు: 1/2cup
నెయ్యి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి.
3. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయిం చాలి.
4. అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి. ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి.
5. తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలిపి మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి. అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా సర్వ్ చేయాలి అంతే పుదీనా పులావ్ రెడీ.
Comments
Read more about: బియ్యం పుదీనా కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఉప్పు నెయ్యి rice mint leaves coconut green chilli ginger garlic salt ghee
Story first published: Monday, November 8, 2010, 13:37 [IST]
Other articles published on Nov 8, 2010



Click it and Unblock the Notifications