Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
శనగల చపాతీ
Veg
oi-Saraswathi N
By Sindhu

గోధుమపిండి: 250grm
శనగలు:100grm
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి:2tsp
జీలకర్రపొడి:2tsp
కారం:2 tsp
నూనె:తగినంత
తయారు చేయు విధానము:
1. శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన శనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి.
2. శనగలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బిన శనగల ముద్దలో గోధుమపిండి వేసి కలపాలి.
3. తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరవాత కొద్దిగా నీరు పోస్తూ చపాతీపిండిలా కలుపుకుని గంటసేపు నాననివ్వాలి.
4. తరవాత గోధుమపిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితోకాని నూనెతో కాని కాల్చుకోవాలి. ఈ చపాతీలు టొమాటోసాస్ తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: senagalu wheat flour salt coriander powder red chilli oil శనగలు గోధుమపిండి ఉప్పు ధనియాలపొడి కారం జీలకర్ర నూనె
English summary
Senagala Chapati | శనగల చపాతీ
Story first published: Saturday, August 6, 2011, 15:48 [IST]
Other articles published on Aug 6, 2011



Click it and Unblock the Notifications











