Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
స్పైసీ బీన్స్ ఉస్లీ

కావలసిన పదార్థాలు:
బీన్స్ : 2cups
కందిపప్పు: 1/2cup
శనగపప్పు: 1/2cup
కొబ్బరి తురుము: షగా.
పచ్చిమిరపకాయలు: 8
ఉల్లిపాయ: 1
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
ఎండు మిరపకాయలు: 3
వెల్లుల్లిపాయ రెబ్బలు: 4
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెమ్మలు
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేసే విధానం:
1. ముందుగా బీన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కందిపప్పు, శనగపప్పును. పచ్చిమిర్చి నానబెట్టి మొత్తని పొడిలేదా బరకగా మిక్సీలో పట్టించి పక్కన పెట్టుకోవాలి.
3. దీన్ని కాస్త నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
5. తరువాత కరివేపాకు బీన్స్, కందిపప్పు, శనగపప్పు పొడి, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, పసుపు, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. బాగా వేగాక కొత్తిమీర చల్లుకొని దించేయాలి. అంతే బీన్స్ ఉస్లీ రెడీ!



Click it and Unblock the Notifications