Latest Updates
-
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
స్పెషల్ సైడ్ డిష్ -స్పైసీ బెండకాయ ఫ్రై

కావలసిన పదార్ధాలు:
బెండకాయలు: 1/2kg
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి : 1tsp
పచ్చిమిర్చి:2-4
ఉప్పు,కారం: రుచికి సరిపడా
నూనె: 3tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
గరం మసాల పొడి: 1tsp
పసుపు: చిటికెడు
తాలింపుకు
శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మైక్రో సేఫ్ బౌల్ లో నూనె, తాలింపు దినుసులు, వెల్లుల్లిరెబ్బలు వేసి ఒక నిమిషం హైలో పెట్టాలి.
2. తర్వాత వేగాక తీసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి, కరివేపాకు వేసి రెండు నిముషాలు ఉంచాలి.
3. ఇప్పుడు ముందుగానే బెండకాయల్ని శుభ్ర పరిచి పొడి వస్త్రంతో తుడిచి తరిగిన బెండకాయ ముక్కలు వేసి కలిపి హైలో ఉంచాలి.
4. ముక్కలు వేగాక ఉప్పు, కారం వేసి బాగా కలిపి మళ్లీ ఓవెన్ లో పెట్టాలి. బెండకాయ మెత్తగా వేగిన తర్వాత గరంమసాల పొడి చల్లి ఇంకో నిమిషం పెడితే సరిపోతుంది. కూర వేగేటప్పుడు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి గరిటతో కలియబెడుతుండాలి. అలాగే స్టౌ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టకుండా కొద్దిసేపు అలాగే పెట్టాలి. అప్పుడు బెండకాయ కరకరలాడుతుంటుంది.



Click it and Unblock the Notifications