Latest Updates
-
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే! -
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది? -
గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం..అదృష్టం మీ వెంటే! -
సర్వార్థ సిద్ధి యోగం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధన లాభం! -
అన్నం మిగిలిపోయిందా? వృధా చేయకుండా ఇలా కరకరలాడే పకోడీలు చేసేయండి -
హనుమాన్ దీక్షా విరమణకు సిద్ధమా? మే 12న ఆలయాల్లో రద్దీని తట్టుకుని దర్శనం చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
శని సంచారం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
స్పైసీ మసాలా దోసె...
Veg
oi-Saraswathi
By Sindhu

కావలిసిన పదార్ధాలు:
బియ్యం: 2cups
అల్లం మిర్చి పేస్టు: 1tbsp
ఉల్లి ముక్కలు: 1cup
కారం: 1tsp
మైదా పిండి: 1cup
పుల్ల మజ్జిగ: 1glass
ఉప్పు: రుచికి తగినంత
పసుపు :చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
2.ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు , కారం, పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
4. ఈ స్పైసీ మసాలా దోసెను వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లం చెట్నిలతో సర్వ్ చెయ్యాలి. చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: rice onions green chilli ginger maida curd బియ్యం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మైదా
English summary
Spicy Masala Dosa... | స్పైసీ మసాలా దోసె...
Story first published: Wednesday, April 18, 2012, 12:55 [IST]
Other articles published on Apr 18, 2012



Click it and Unblock the Notifications