Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
ఆకుకూరల పులిహొర
Veg
oi-Saraswathi N
By Sindhu

బియం: 1/2 kg
పాలకూర: 1 cup (సన్నగా తరిగినవి)
తోటకూర: 1 cup (సన్నగా తరిగినవి)
చుక్కకూర: 1 cup (సన్నగా తరిగినవి)
పుదీనా: 1 cup (సన్నగా తరిగినవి)
కొత్తిమీర: 1 cup (సన్నగా తరిగినవి)
నిమ్మకాయలు: 2
నువ్వులపొడి 1/2 cup
ఉప్పు : రుచికి సరిపడ
పసుపు: 1/2 tsp
నూనె: తగినంత
పోపు కోసం:
ఆవాలు, జీలకర్ర, శనగపప్పు , మినపప్పు, పచ్చిమిర్చి: 4, ఎండు మిర్చి: 4, పల్లీలు, కరివేపాకు, నూనె.
తాయారు చేయు విధానం:
1. ముందుగా అన్నాన్ని పొడిగా వండుకొని వెడల్పాటి పాత్రలో వేసి ఆరనివ్వాలి.
2. సన్నగా తరిగిన ఆకుకూరలు మెత్తగా రుబ్బాలి. బాణలిలో కొంచెం నూనె పోసి అందులో ఆకుకురాల ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి.
3. తర్వాత చల్లారిన అన్నాన్ని నువ్వుల పొడి, ఉప్పు, నిమ్మరసం, ఆకుకురాల ముద్ద చేర్చి, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు బాణలిలో వేగడానికి సరిపడా నూనె పోసి దీనిలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు, చేర్చి దోరగా వేయించాలి. ఈ తాలింపు అన్నానికి కలపాలి అంతే ఆకుకూరల పులిహొర రెడీ.
Comments
Read more about: పాలకూర తోటకూర చుక్కకూర పుదీనా కొత్తిమీర నిమ్మకాలు అన్నం ఉప్పు నూనె నిమ్మకాయలు rice coriander leaves salt oil lime juice palakura thotakura chukkakura mint leaves
Story first published: Friday, March 26, 2010, 16:21 [IST]
Other articles published on Mar 26, 2010



Click it and Unblock the Notifications