Latest Updates
-
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే..
పదే పది నిముషాల్లో..నోరూరించే రవ్వ కేసరి -వీడియో..!
కావల్సిన పదార్థాలు:
నెయ్యి : 3tbsp
రవ్వ: 1cup
పంచదార పౌడర్: 1cup
కేసరి పౌడర్/ఫుడ్ కలర్: 1/2tsp
నూనె: 3tsp
జీడిపప్పు: 10
యాలకులు: 4(పొడి చేసుకోవాలి)
నీళ్ళు : 2cups

తయారు చేయు విధానం:
1. ముందుగా 1టేబుల్ స్సూన్ నూనెను డీప్ బాటమ్ పాన్ లో వేసి వేడి చేయాలి. నెయ్యి కరగగానే అందులో రవ్వ వేసి బాగా వేగించుకోవాలి.
2. రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత రవ్వను ఒక బౌల్లోనికి తీసుకొని, అదే పాన్ ను తిరిగి స్టౌ మీద పెట్టాలి.
4. ఇప్పుడు నీళ్ళను పాన్ లో పోసి బాగా మరిగించాల. నీరు మరిగే సమయంలో అందులో కేసరి పౌడర్ లేదా ఫుడ్ కలర్ వేయాలి. మూత పెట్టి మరో రెండు నిముషాలు బాగా మరిగించాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకొన్న రవ్వను వేసి నిదానంగా మిక్స్ చేయాలి .
6. రవ్వ వేయగానే చిక్కబడటం మొదలవుతున్న సమయంలో పంచదార పౌడర్ ను కూడా వేసి బాగా మిక్స్ చేయలి.
7. పంచదార పౌడర్, రవ్వ రెండు నీళ్ళతో బాగా మిక్స్ అయ్యే వరకూ కలియబెడుతుండాలి. తర్వాత మూత పెట్టి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
8. అంతలోపు పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో జీడిపప్పు పలుకులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
9. తర్వాత నెయ్యి మరియు పొడిచేసుకొన్న యాలకులను ఉడుకుతున్న కేసరిలో వేసి బాగా మిక్స్ చేయాలి.
10. చివరగా నెయ్యిలో వేగించుకొన్న జీడిపప్పు పలుకులను గార్నిష్ చేయాలి. అంతే రవ్వ కేసరి రెడీ..మరి మీరూ రవ్వకేసరి తయారు చేయడానికి సిద్దంగా ఉన్నట్లైతే క్రింది వీడియో చూడండి..తయారు చేసి వేడి లేదా చల్లగా కూడా సర్వ్ చేయవచ్చు.
<center><center><style
type='text/css'>#vogroll_4{border:none;margin:0px;}</style><iframe
src='http://www.indiavideo.org/video-embed.php?f=NjM1My4=' height='369'
width='640' align='center' frameborder='0' marginwidth='0'
marginheight='0'></iframe></center></center>
Video Courtesy: http://www.indiavideo.org



Click it and Unblock the Notifications