Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
టేస్టీ ఫ్లేవర్డ్ రైస్
Veg
oi-Saraswathi N
By Sindhu

అన్నం: 2cups
కారట్ తురుము:1cup
పుదీనా: ఒక పెద్ద కట్ట
ఉల్లిపాయ: 1
మిర్చి :4
కరివేపాకు: ఒక రెమ్మ
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1/2tsp
గరంమసాలా పొడి: 1tsp
పల్లీలు: 2tbsp
నువ్వులు: 2tbsp
నూనె: కావలసినంత
వేయించిన కాజూ: 8
తయారు చేయు విధానం:
1. ముందుగా పల్లీలు, నువ్వులు కొంచెం వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
2. నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేయించాలి.
3. తరువాత కారట్ తురుము, సన్నగా తరిగిన పుదీనా వేసి తడి పోయేవరకూ బాగా వేయించాలి.
4. ఇప్పుడు ఉడికించిన అన్నం, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. చివరగా గరం మసాలా పొడి, పల్లీలు నువ్వుల పొడి వేసి బాగా కలిపి సన్నని సెగపై రెండు నిమిషాలు వేయించి దింపెయ్యాలి. వేయించిన కాజూతో అలంకరించి వేడిగా సర్వ్ చెయ్యాలి. అంతే టేస్టీ ప్లేవర్డ్ రైస్ రెడీ.
Comments
Read more about: అన్నం క్యారెట్ పుదీనా ఉల్లిపాయ మిర్చి కరివేపాకు ఉప్పు పసుపు rice carrot mint onion salt turmeric oil groundnuts
English summary
Rice | Carrot | Mint | Onion | Salt | Turmeric | Oil | Groundnuts | టేస్టీ ఫ్లేవర్డ్ రైస్
Story first published: Friday, February 11, 2011, 16:40 [IST]
Other articles published on Feb 11, 2011



Click it and Unblock the Notifications