Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
టొమోటో మసాలా కర్రీ
Veg
oi-Saraswathi N
By Sindhu

టొమోటోలు: 1/2kg
నూనె: కావలసినంత
గసగసాలు: 2tsp
జీడిపప్పులు: 20
నువ్వులు: 2tsp
చింతపండు: నిమ్మకాయలంత
ఉల్లిపాయలు: 4
ఉప్పు, కారం: తగినంత
పసుపు: 1/2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
మసాలాపౌడర్: 2tsp
కొత్తిమీర: 1cup
తయారు చేయు విధానం:
1. ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, రెండు ఉల్లిపాయల తరుగు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి.
2. చల్లారిన తరువాత ముందే నానబెట్టి ఉంచిన చింతపండు, ఉప్పు, కారం జతచేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. స్టవ్‌పై పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి. తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
4. కాసేపటి తరువాత ముందే నూరి ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి. దించేముందు మసాలాపొడి వేసి కలిపి. పైన కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతేటొమోటో మసాలా కర్రీ రెడీ.
Comments
Read more about: టొమోటో నూనె గసగసాలు జీడిపప్పు నువ్వులు చింతపండు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి గరం మసాల కొత్తిమీర tomato oil puppy seeds cashew nut tamarind onions salt red chilli
Story first published: Thursday, May 13, 2010, 16:42 [IST]
Other articles published on May 13, 2010



Click it and Unblock the Notifications