Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వాలెంటైన్ డే స్పెషల్ - స్పైసీ వెజ్ నూడిల్స్
Veg
oi-Saraswathi
By Sindhu

నూడిల్స్: 4cups
క్యాప్సికమ్ ముక్కలు: 2
క్యారెట్ ముక్కలు: 1
ఉల్లిపాయ ముక్కలు:
పండుమిరపకాయ పేస్ట్: 1tsp
బియ్యపు పిండి: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
సోయా సాస్: 1
పంచదార: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కొద్దిగా
నీళ్లు: 1
తయారు చేయు విధానము:
1. ముందుగా నూడిల్స్ ను ఉడకబెట్టి నీళ్ళును సపరేట్ చేసుకొని నూడిల్స్ ను చల్లారనివ్వాలి.
2. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
3. ఈ ముక్కలు మెత్తబడిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసి బాగా వేయించాలి. మెత్తగా వేగిన తర్వాత సోయాసాస్, ఉప్పు, చక్కెర వేసి కలపాలి.
4. ఐదు నిమిషాల తర్వాత నూడిల్స్ వేసి ఓ కప్పు నీళ్ళు పోయాలి. నీళ్లు మరుగుతుండగా మిరపకాయ పేస్ట్ వేసి మూత పెట్టి, సన్నని మంటమీద ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అవుతున్నప్పుడు బియ్యపు పిండి వేసి బాగా కలపాలి మరో ఐదు నిమిషాలు వేయించి దించేసుకోవాలి. అంతే వెజ్ నూడిల్స్ రెడీ.
Comments
English summary
Vday Special - Spicy Veg Noodles | వాలెంటైన్ డే స్పెషల్ - స్పైసీ వెజ్ నూడిల్స్
Story first published: Friday, February 3, 2012, 14:51 [IST]
Other articles published on Feb 3, 2012



Click it and Unblock the Notifications