మధుప్రియతో ఫస్ట్ టైమ్ సెక్స్.. ఎక్స్ పెక్ట్ చేసినంత సంతోషం దక్కలేదు- My Story #88

Written By:
Subscribe to Boldsky

మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. తెలిసిన వాళ్లూ ఉంటారు. అందులో కొందరే ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. కొన్ని వేల మందితో మనకు పరిచయాలు ఉండి ఉంటాయి కానీ మనం నమ్మేది మాత్రం కొందరినే. ప్రస్తుతం ఎవరితోనైనా బంధం బాగా బలపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం

నా జీవితంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి ఎదురైంది. నా పేరు అజయ్. నాకు ఇన్ స్టాగ్రామ్ లో ఒక మధుప్రియ అనే అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె బెంగళూరులో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది.

ప్రతి పోస్ట్ ను ఆమె లైక్ చేసేది

ప్రతి పోస్ట్ ను ఆమె లైక్ చేసేది

నా ప్రతి ఫొటోను తను లైక్ చేసేది. దాంతో నేను కూడా ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యాను. నేను పెట్టే ప్రతి పోస్ట్ ను కూడా ఆమె లైక్ చేసేది. అలా మా ఇద్దరి మధ్య పరిచయం బలపడింది. కొన్ని రోజుల్లో మా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది.

ఆ పిల్ల పేరు హరిప్రియ

ఆ పిల్ల పేరు హరిప్రియ

ఒకరి నంబర్లు ఒకరం తీసుకున్నాం. ఇద్దరం బయట కలిసేవాళ్లం. ఆమె వచ్చేటప్పుడు తన వెంట మరో అమ్మాయి కూడా వచ్చేది. మధుప్రియ నేను మధు అని పిలచేవాణ్ని. మధు వెంట వచ్చే ఆ పిల్ల పేరు హరిప్రియ.

హరిప్రియతో చాటింగ్

హరిప్రియతో చాటింగ్

క్రమంగా నాకు హరిప్రియతో కూడా పరిచయం ఏర్పడింది. మధప్రియకు తెలియకుండా హరిప్రియ నాతో చాటింగ్ చేసేది. ఆ విషయాన్ని మధుప్రియకు చెప్పొద్దని హరిప్రియ నన్ను రిక్వెస్ట్ చేసుకుంది.

ప్రపోజ్ చేసింది

ప్రపోజ్ చేసింది

మధుప్రియతో నేను హరి ప్రియ విషయాలు ఏవి కూడా చెప్పేవాణ్ని కాదు. అయితే కొన్ని రోజులకు నాకు మధుప్రియ ప్రపోజ్ చేసింది. నేను కూడా ఒకే అన్నాను. ఎందుకంటే ఆమె చాలా మంచి అమ్మాయి. నన్ను అర్థం చేసుకునే గుణం ఆమెకు ఉందని నాకు అనిపించింది.

పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం

పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం

మధుప్రియతో నా అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. నా ప్రతి విషయం తనకు తెలుసు అని మధుప్రియ అనుకునేది. నేను కూడా దాదాపు ప్రతి విషయం మధుప్రియకు చెప్పేవాణ్ని. తర్వాత మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం.

మధుప్రియకు తెలియకుండా కలిసేది

మధుప్రియకు తెలియకుండా కలిసేది

అయితే మధ్యమధ్యలో మధుప్రియకు తెలియకుండా నన్ను హరిప్రియ కలిసేది. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఇంకో అమ్మాయితో తిరగడానికి నీకు కాస్త సిగ్గు ఉండొద్దా అని మీరు నన్ను అనుకోవొచ్చు కానీ హరిప్రియ నన్ను కేవలం ఫ్రెండ్ మాదిరిగానే ఫీలయ్యేది.

హరిప్రియ విషయం చెప్పేవాణ్ని కాదు

హరిప్రియ విషయం చెప్పేవాణ్ని కాదు

మధుప్రియకు అనుమానం కాస్త ఎక్కువ. ఏ అమ్మాయి నాతో మాట్లాడినా మధు ఆ కోణంలోనే చూస్తుంది. అందుకే నేను కూడా హరిప్రియ విషయం చెప్పేవాణ్ని కాదు. అయినా హరిప్రియతో నాకున్న బంధం కేవలం స్నేహం మాత్రమే కదా అని అంతగా పట్టించుకునేవాణ్ని కాదు.

ఊటికీ వెళ్లాం

ఊటికీ వెళ్లాం

ఒక రోజు మధు ప్రియ నేను ఊటికీ వెళ్లాం. ఊటీలో నేను మధు చాలా ఎంజాయ్ చేశాం. బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంట్ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్, కాఫీ తోటలను చూస్తూ మైమరిచిపోయాం.

ఫుల్ ఎంజాయ్ చేశాం

ఫుల్ ఎంజాయ్ చేశాం

అలాగే కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్‌బాక్‌ డాన్స్‌, వెక్‌ హిల్స్‌, స్నోడెన్‌ పీక్‌, కూనూరు, డాల్ఫిన్స్‌ నోస్‌, లాంబ్స్‌ రాక్‌, లాన్‌ ఫాల్స్‌, సెయింట్‌ కేధరిన్‌ ఫాల్స్‌, సిమ్స్‌ పార్క్‌, సిమ్స్‌ పార్క్‌, కోటగిరి, కొడనాడ్‌ పాయింట్ లకు ఫుల్ ఎంజాయ్ చేశాం.

నైట్ మొత్తం స్టే చేశాం

నైట్ మొత్తం స్టే చేశాం

తర్వాత ఊటీలో నేను, మధుప్రియ కలిసి ఒక హోటల్ లో నైట్ మొత్తం స్టే చేశాం. ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చొన్నాం. రూమ్ లో టీవీ ఆన్ చేశాం. ఒక ఛానల్ లో మంచి రొమాంటిక్ మూవీ వస్తుంది. చూస్తూ కూర్చొన్నాం.

ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు

ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు

మాలో కూడా ఏవేవో ఫీలింగ్స్ కలుగుతున్నాయి. కానీ ఇద్దరం మనస్సులో ఉన్న భావాల్ని బయట పెట్టలేకపోయాం. చివరకు నేనే ఓపెన్ అయ్యాను. మన ఇద్దరం పరిచయం అయినప్పటి నుంచి కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదని గుర్తు చేశాను.

మొదట వద్దు వద్దూ అనింది

మొదట వద్దు వద్దూ అనింది

అప్పటి వరకు నాకు దగ్గరగా కూర్చొన్న మధు కాస్త దూరంగా జరిగింది. ప్రతి అమ్మాయి మొదటిసారి పెట్టేటప్పుడు వద్దు..వద్దంటూనే.. చివరకు ఆ ముచ్చట తీర్చేసుకుంటుంది. మధుప్రియ కూడా అలాగే మొదట వద్దు వద్దూ అనింది.

సెలెంట్ గా కూర్చొన్నాను

సెలెంట్ గా కూర్చొన్నాను

తొలిసారిగా ప్రియురాలిని ముద్దాడడం ఓ సాహసంలాగా నాకు అనిపించింది. తను వద్దూ అంటుంది. ఒకవేళ నేను ముద్దు పెడితే తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకే కాసేపు సెలెంట్ గా కూర్చొన్నాను.

నోట్లో నోరు పెట్టి పెడదామనుకున్నాను

నోట్లో నోరు పెట్టి పెడదామనుకున్నాను

చివరకు తనని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాను. నా పెదాలను తన పెదాలపై పెట్టి ముద్దాడాను. ఆ తర్వాత తన నోట్లో నోరు పెట్టి ముద్దు పెడదామనుకున్నాను. కానీ అందుకు ఆమె సహకరించలేదు.

తొలి ముద్దు గాటుగా ఉంటే

తొలి ముద్దు గాటుగా ఉంటే

సినిమాలో చూపించే ముద్దు సీన్లకు నిజ జీవితంలో ఉండే ముద్దులకు చాలా డిఫరెంట్ ఉంటుందని నాకు ఆ రోజు అర్థం అయ్యింది. తొలిసారిగా ముద్దాడుతుంటే గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. తొలి ముద్దు గాటుగా ఉంటే ఆ తర్వాత రొమాన్స్‌ కూడా అదిరిపోతుందని నాకు అనిపించింది.

రెండు తనువులు కలిసిపోయాయి

రెండు తనువులు కలిసిపోయాయి

ముద్దు పెట్టగానే మధుకు మూడ్ వచ్చింది. గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరం ఒకరినొకరం మరిచిపోయాం. తన్మయత్వంతో రెండు తనువులు కలిసిపోయాయి. కానీ ఫస్ట్ టైమ్ సెక్స్ కూడా మనం ఎక్స్ పెక్ట్ చేసినంత సంతోషాన్ని ఇవ్వదు.

నగ్నంగా ఉన్న తనను చూసేలోపే

నగ్నంగా ఉన్న తనను చూసేలోపే

తనతో చాలా సేపు సెక్స్ చేస్తాననుకున్నాను. నగ్నంగా ఉన్న తనను చూసేలోపే లీక్ అయిపోయింది. అయినా అలాగే మెయింటెన్ చేశాను. అలా ఊటీ టూర్ అయిపోయింది.

హరిప్రియను చెప్పుతో కొట్టింది

హరిప్రియను చెప్పుతో కొట్టింది

కొన్ని రోజుల తర్వాత నా రూమ్ కు హరిప్రియ వచ్చింది. హరిప్రియ ఏవేవో జోకులు వేస్తూ నవ్వుతూ ఉంది. అంతలో మధు వచ్చింది. హరిప్రియను నా రూమ్ లో చూడగానే మధుప్రియకు చాలా కోపం వచ్చింది. హరిప్రియను చెప్పుతో కొట్టింది.

విషయం తెలుసుకోకుండా

విషయం తెలుసుకోకుండా

అసలు విషయం ఏమిటని కూడా మధుప్రియకు తెలుసుకోకుండా అలా బిహేవ్ చేసింది. నాతో మాట్లాడడం మాసేసింది. హరిప్రియను చాలా రోజులు టార్చర్ చేసింది. నిజానికి నాకు హరిప్రియకు మధ్య ఎలాంటి సంబంధం లేదు.

కొన్ని కారణాల వల్ల దూరం

కొన్ని కారణాల వల్ల దూరం

మధుప్రియకు నేను ఎన్నిసార్లు ఈ విషయం చెబుదామని ట్రై చేసినా కూడా ఆమె నా మాట వినలేదు. ఇప్పటికీ మధుకు అసలు విషయం తెలియదు. హరిప్రియ కూడా నాతో మాట్లాడడం లేదు. జీవితంలో మనం ఎంతగానో నమ్మిన వారు కూడా కొన్ని కారణాల వల్ల మనకు దూరం అయిపోతూ ఉంటారు.

జీవితం కొన్ని పాఠాలు నేర్పుతుంది

జీవితం కొన్ని పాఠాలు నేర్పుతుంది

అసలు మధుప్రియ నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో.. హరిప్రియ ఎందుకు పరిచయం అయ్యిందో.. నేను హరిప్రియ విషయాన్ని ఎందుకు మధుప్రియతో చెప్పలేకపోయానో ఇప్పటికీ అర్థం కాదు. జీవితం అప్పుడప్పుడు కొన్ని పాఠాలు నేర్పించి వెళ్తూ ఉంటుంది.

English summary

we all understand our own needs

We all understand our own needs. We all have our own reasons to love others.
Story first published: Thursday, February 15, 2018, 11:28 [IST]