అమ్మాయిలకు ఫస్ట్ టైమ్ సెక్స్ అంటే భలే పిచ్చి

Written By:
Subscribe to Boldsky

ఫస్ట్ టైమ్ సెక్స్ అంటే ఎవరిలోనైనా తెలియని ఆనందం తెలియని భయం ఉంటాయి. అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లో చాలా భయాలుంటాయి. మరి ఆ భయాలు ఏమిటి.. అందుకోసం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఒకసారి చూద్దామా.

కాస్త భయం

కాస్త భయం

మొదటి సారి సెక్స్ అనగానే ఎక్కడలేని ఉత్సాహం అమ్మాయిల్లో కలుగుతుంది. అయితే ఆ సంతోషాన్ని ఎక్కడ కూడా బయటపడనివ్వరు.

అలాగే ఏదో తెలియని భయంలోపల ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది. నేను దాన్ని ఎంజాయ్ చేయగలనా? నా భాగస్వామికి సంతృప్తి ఇవ్వగలనా అనే సందేహం కలుగుతుంది.

చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు

చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు

అమ్మాయిలు సెక్స్ గురించి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. మూవీల్లో చూపించినట్లు గంటల తరబడి రొమాన్స్ ఉంటుందని భావిస్తారు. స్వర్గం అంచుల దాకా వెళ్లొస్తామని అనుకుంటారు. అయితే మీరుఊహించినంతగా ఉండదని మొదటి అనుభవం తర్వాత మీకు తెలుస్తుంది. సెక్స్ లో పార్టనర్స్ మధ్య ఒక్కోసారి ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి.

మీకు ఆసక్తి కలిగినప్పుడే పాల్గొనండి

మీకు ఆసక్తి కలిగినప్పుడే పాల్గొనండి

సెక్స్ విషయంలో అమ్మాయిలు పాటించాల్సిన సలహా ఒకటుంది. మీకు ఎప్పుడు సెక్స్ లో పాల్గొనాలనుందో అప్పుడు మాత్రమే సెక్స్ లో పాల్గొంటే మంచిది. అలాకాకుండా మీ భాగస్వామి కోసం అతను చెప్పిన టైమ్ లో సెక్స్ లో పాల్గొంటే మీరు దాన్ని అంతగా ఎంజాయ్ చేయలేరు.

లూబ్స్ వాడండి

లూబ్స్ వాడండి

మొదటిసారి సెక్స్ చేసేటప్పుడు లూబ్స్ వాడడం మంచిది. లేదంటే ఆయిల్ లాంటివి కూడా యోనికి పూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని సందర్భాల్లో యోని టైట్ గా ఉండడం వల్ల మీ భాగస్వామి అంగం అందులోకి వెళ్లకపోవొచ్చు. దీంతో మీరూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాస్త నొప్పి, బాధ కూడా కలుగుతుంది. అందువల్ల మార్కెట్లో దొరికే లూబ్స్ వాడడం మంచిది.

భావప్రాప్తి పొందలేకపోవొచ్చు

భావప్రాప్తి పొందలేకపోవొచ్చు

మీరు ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొనేటప్పుడు భావప్రాప్తి పొందలేకపోవొచ్చు. మీ పార్టనర్ త్వరగా వీర్క స్కలనం చేసి సెక్స్ నుంచి నిష్క్రమించొచ్చు. ఆ లోపల మీరు భావప్రాప్తి పొందితే ఓకే. లేదంటే కాస్త అసంతృప్తి మీలో మిగులుతుంది. అయితే మొదటిసారి ఇలా జరగడం సాధారణం. ఈ విషయంలో మీరు బాధపకండి.

మళ్లీ మళ్లీ ప్రయత్నించకండి

మళ్లీ మళ్లీ ప్రయత్నించకండి

ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొనే వాళ్లలో చాలామంది ఒక రౌండ్ అయిపోగానే మళ్లీ రెండో రౌండ్ స్టార్ట్ చేస్తుంటారు. అయితే అలా చేయకపోవడమే మంచిది. వెంట వెంటనే అందులో పాల్గొనడం అంత మంచిది కాదు. దాన్ని కాస్త టైమ్ తీసుకొని నిదానంగా ఎంజాయ్ చేయడం మంచిది.

రక్తస్రావం

రక్తస్రావం

చాలామంది అమ్మాయిలు ఫస్ట్ టైమ్ సెక్స్ చేస్తే రక్తస్రావం అవుతుందనుకుంటారు. అయితే అలా అస్సలు కాకపోవొచ్చు. ఎందుకంటే కన్నెపొర అనేది గతంలోనే రకరకాల కారణాలతో చిట్లి పోయి ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కాస్త నొప్పిగా ఉండొచ్చు

కాస్త నొప్పిగా ఉండొచ్చు

ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొనడం వల్ల కాస్త నొప్పిగా ఉండొచ్చు. ఈ విషయంలో మీరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మరీ ఎక్కువగా మీ యోని దగ్గర నొప్పి ఏర్పడితే మీరు గైనకాలజిస్ట్ ను కలవడం మంచిది.

English summary

having sex for the first time

Things all girls should know before having sex for the first time