చెవి లోపల మొటిమలను నివారించుటకు సులభమైన మార్గాలు..!!

చెవి లోపల మొటిమలకు చికిత్స చేయటం కూడా చాలా కష్టం. ఈ ప్రాంతానికి చేరుకోవటానికి చాలా కష్టం. చెవి లోపల మొటిమలు ఉన్నప్పుడు చికిత్స చేయకుండా ఆలా వదిలేస్తే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువలన ప్రారంభంలో

Subscribe to Boldsky

మాకు ముఖం మీద మొటిమలను ఎదుర్కోవటం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చెవి లోపల మొటిమలు ఉంటే ఆ బాధను మాటల్లో చెప్పలేము. చెవి లోపల మొటిమలను ఎదుర్కోవటం చాలా చాలా కష్టం. ఈ పరిస్థితి కొన్నిసార్లు చెవి దెబ్బతినడానికి కారణం కావచ్చు.

అంతేకాక చెవి లోపల మొటిమలకు చికిత్స చేయటం కూడా చాలా కష్టం. ఈ ప్రాంతానికి చేరుకోవటానికి చాలా కష్టం. చెవి లోపల మొటిమలు ఉన్నప్పుడు చికిత్స చేయకుండా ఆలా వదిలేస్తే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువలన ప్రారంభంలోనే చికిత్స చేయాలి.

1. నీటిని ఉపయోగించటం

1. నీటిని ఉపయోగించటం

చల్లని నీటితో చెవిని శుభ్రం చేయటం వలన దుమ్ము తొలగటానికి సహాయపడుతుంది. అందువలన చెవి లోపల ఇన్ ఫెక్షన్ ను నివారించవచ్చు. ఆల్కహాల్ లేని సబ్బు లేదా లిక్విడ్ ని ఉపయోగించి చెవిని శుభ్రం చేయవచ్చు. మొటిమల చికిత్సలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చెవి లోపల మొటిమలను నివారించడానికి రోజులో రెండు నుంచి మూడు సార్లు చెవిని శుభ్రం చేయాలి.

2. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించటం

2. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించటం

చెవి లోపల మొటిమల చికిత్సలో హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కాటన్ బాల్ ని హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంలో ముంచి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి కొంచెం సేపు ఆలా వదిలేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమల చికిత్సలో బాగా సహాయపడుతుంది.

3. ఆల్కాహాల్ ప్యాడ్

3. ఆల్కాహాల్ ప్యాడ్

ఆల్కాహాల్ ప్యాడ్ అనేది చెవి లోపల మొటిమల చికిత్సకు ఉత్తమమైన మార్గం. ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ వ్యాప్తి చెందకుండా త్వరగా తగ్గటానికి సహాయపడుతుంది. ఒక కాటన్ బాల్ ని ఆల్కహాల్ లో ముంచి మీ తల వంచి చెవి లోపల మొటిమ మీద ఉంచాలి. కొంత సమయం ఆలా వదిలేయాలి. ఈ విధంగా రోజులో రెండు నుంచి మూడు సార్లు చేయాలి.

4. తులసి ఆకులు

4. తులసి ఆకులు

తులసి ఆకులు చెవి లోపల మొటిమల చికిత్సలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొన్ని తులసి ఆకులను తీసుకోని క్రాష్ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంలో కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో ఉంచి ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. గ్రీన్ టీ బ్యాగులు

5. గ్రీన్ టీ బ్యాగులు

గ్రీన్ టీ బ్యాగులు కూడా చెవి లోపల మొటిమల చికిత్సలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. గ్రీన్ టీలో సమృద్ధిగా యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

6. విచ్ హాజెల్ ఆయిల్

6. విచ్ హాజెల్ ఆయిల్

చెవి లోపల మొటిమల చికిత్సలో లేత గోధుమ రంగులో ఉండే విచ్ హాజెల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ లో కొంచెం కొబ్బరి నూనె కలిపి కాటన్ బాల్ సాయంతో ప్రభావిత ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఈ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటివైరల్ మరియు క్రిమి సంహారిణి లక్షణాలు ఉండుట వలన చాలా సమర్ధవంతంగా మొటిమల చికిత్సలో సహాయపడుతుంది.

7. మొటిమల క్రీమ్ ఉపయోగించటం

7. మొటిమల క్రీమ్ ఉపయోగించటం

మొటిమల క్రీమ్ ని ఉపయోగించటం చెవి లోపల మొటిమలను వదిలించుకోవటం కొరకు మరొక ముఖ్యమైన మార్గం. సాధారణంగా 2 నుంచి 10 శాతం బెంజాల్ పెరాక్సైడ్ కలిగి ఉన్న క్రీమ్ ని ఉపయోగించాలి. బెంజాల్ పెరాక్సైడ్ మొటిమలను వ్యాప్తి చెందకుండా చాలా సహాయకారిగా ఉంటుంది. అంతేకాక 10 శాతం గల్లీకోలిక్ ఆమ్లం ఉన్న క్రీమ్ ని కూడా ఉపయోగించవచ్చు.

English summary

Quick Ways To Treat Pimples Inside The Ear

Here are remedies that could help treat and prevent the occurrence of pimples inside the ear that are proven to work fast and are quite effective.
Please Wait while comments are loading...
Subscribe Newsletter