Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
డయాబెటీస్ టైప్ 3

నేటి రోజుల్లో ఈ వ్యాధి వేగంగా పుంజుకుంటోంది. దీనిలో టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు కూడా అదనంగా వుంటాయి. దీనిలో అల్జీమర్స్ డిసీజ్ కూడా వచ్చే ప్రమాదముందని సైంటిస్టులు చెపుతున్నారు. ఈ వ్యాధిలో బ్రెయిన్ లోని హిప్పోకేంపస్ లో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ కనుక అడ్డగించబడితే ఈ వ్యాధి వస్తుంది. ఇది సెంట్రల్ నెర్వస్ సిస్టంకు సంబంధించినది.
నివారణకు గాను క్రమపద్ధతిలో మందుల వాడకం, ఇన్సులిన్ ఉత్పత్తికి అవసరమైన సంతులిత ఆహారం తీసుకోవడం, ఎప్పటికపుడు బ్లడ్ షుగర్ స్ధాయి తగినట్లుగా వుండేలా చూడటం వంటివి చేయాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా వుండాలి. సరైన పోషకాహార ప్రణాళికకు డైటీషియన్లను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications