Latest Updates
-
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
శిశువు శరీరం సైజు చిన్నదైతే!

ఈ స్టడీలో, రీసెర్చర్లు 5, 840 మంది వ్యక్తులను వారి పిండ దశ నుండి 31 సంవత్సరాల వయసువరకు పరిశీలించి పుట్టినపుడుండే శరీర బరువు, తర్వాత వారు పొందే అధిక బరువు లతో గుండె జబ్బులు ఎలా వస్తాయనేది పరిశీలించారు.
ఈ మెకానిజం వెనుకగల కారణాలను పరిశీలించటానికి గాను రీసెర్చర్లు సి - రియాక్టివ్ ప్రొటీన్ అంటే సిఆర్ పి ని ఉపయోగించారు. ఈ సిఆర్ పి అనేది లివర్ నుండి ఊరే ద్రవంగా వుంటుంది. తర్వాత బ్లడ్ లో చేరుతుంది. ఇది అధికమయితే, కొద్దిపాటి మంట వస్తుంది. ఈ తక్కువపాటి మంట భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధులకు దోవతీస్తుందని అధ్యయన కర్త పౌల్ ఎలియట్ తెలియజేస్తున్నారు.
ఫిన్లాండు ప్రజలు పుట్టినపుడు చిన్న సైజులో వుండటం, 31 సంవత్సరాల వయసు వచ్చేసరికి అధికబరువు కలిగి తమ సిఆర్ పి స్ధాయిలు అత్యధికంగా కలిగి వున్నారని రీసెర్చర్లు తెలిపారు. అధ్యయన కర్తలు చేసిన అనేక పరిశోధనలలో పుట్టినపుడు తక్కువ బరువుండి, తర్వాతి కాలంలో అధికంగా బరువు పెరిగితే అది గుండె జబ్బులకు దోవ తీస్తుందని తేలింది. గుండెజబ్బులే కాక వీరిలో టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అకాశాలున్నాయని చెపుతున్నారు.
ఈ స్టడీని యూరప్ లోని ప్రధాన కార్డియాలజీ జర్నల్ అయిన యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications