Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
మూడవ నెల గర్భవతికి వ్యాయామాలు!

నడక - ఉదయంవేళ వికారం, అలసట మొదలైనవి రాకుండా మూడవ నెల గర్భవతి నడక వ్యాయామంగా ఎంచుకోవాలి. ఆమెకే కాక, కడుపు లోని బిడ్డకు కూడా ఇది మంచిది. రక్త ప్రసరణ అధికంచేసి ఫిట్ గా వుంచుతుంది. రెండు లేదా మూడవ నెలలో నడక వ్యాయామం మొదలు పెట్టి, గర్భం చివరి వరకు కొనసాగించడం మంచిదే.
స్విమ్మింగ్ - గర్భవతులకు ఇది చాలా మంచి వ్యాయామం. దీనిని మూడవనెలలో మొదలు పెట్టి. గర్భవతి దశ చివరిదాకా చేయవచ్చు. స్విమ్మింగ్ చేసే ముందు కొద్దిగా అరబిక్ వ్యాయామం చేసి శరీరాన్ని వేడెక్కించండి. స్విమ్మింగ్ తర్వాత కూడా కండరాల నొప్పులు పోగొట్టేందుకు వామ్ అప్ చేయాలి. రక్తప్రసరణ మొనరించి, కండరాల పటుత్వం పెంచుతుంది.
సైకిలింగ్ - గర్భవతికి సైకిలింగ్ కష్టమైనదిగా అందరూ భావిస్తారు. గతంలో సైకిల్ తొక్కిన వారికి ఇది గర్భవతి దశలో సూచించదగిన వ్యాయామమే. స్టేషనరీ సైకిలింగ్ చేయాలి. ఇది కిందపడకుండా వుంటుంది. సైకిలింగ్ తొడలకు, నడుము భాగానికి బాగా పని చేస్తుంది.
పైలేట్ వ్యాయామం - ఈ వ్యాయామంలో శరీర అవయవాలను వంచి సమతుల్యం చేస్తారు. దీనిని గర్భవతి దశ అంతా కూడా కొనసాగించవచ్చు.
చిన్నపాటి ఈ వ్యాయామాలు గర్భిణీ స్త్రీలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి.



Click it and Unblock the Notifications