Share This Story

క్యాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ (BMI)కాలిక్యులేటర్ మీ శరీరంలో కొవ్వు శాతాన్ని మరియు మీ శరీర BMI కొలతలను(సాధారణ బరువు, సాధారణ బరువు కంటే తక్కువ మరియు అధిక బరువు లేదా ఊబకాయంను)తెలుసుకొనుటాకు ఈ BMI బాగా సహాయపడుతుంది. ఈ కాలిక్యులేటర్ స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్థిస్తుంది.

హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్

హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్

కొన్ని పరిశోధనల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కరాణం. ఈ హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్ మీరు తదుపరి 10సంవత్సరాలలోపు ఎటువంటి గుండె పోటు ప్రమాదం లేకుండా విశ్లేషించుకోవడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. ఇది మీ గుండెను రక్షించడానికి ప్రాధమిక ప్రమాణాలు అనుసరించడానికి మార్గదర్శకాలుగా ఈ హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.

ప్రతి రోజూ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి

ప్రతి రోజూ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి

డైలీ నీరు తీసుకొనుటకు ఒక కాలిక్యులేటర్ ఉంది. అది మీ బరువు మరియు మీ జీవన కార్యకలాపాలు ప్రకారం రోజువారీ మీరు ఎంత మాత్రం నీరును తీసుకోవాలి అని తెలియజేస్తుంది. మీరు గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం రోజంతా గడపడానికి ఎంత నీరు తాగాలి అనే విషయాన్ని తెలిసుకోవాలి. ఎక్కువగా తాగాలి అని ఒకే సారి తీసుకోకూడదు.

మీకు అవసరం అయ్యే పోషకాంశాలు

సాధారణంగా మానవులు ఒక నిర్ధిష్ట ఆహారంతో పాటు కొన్ని రోజువారి తీసుకోవల్సిన ఆహారాలు కొన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ తెలిపినట్లు శరీరానికి కావల్సిన మినిరల్స్ ను మీరు తీసుకున్నట్లైతే శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్ వల్ల ధూమపానం చేయడం వల్ల ఎంత ప్రమాదకరం అని తెలుసుకోవచ్చు. ధూమపానం చేయడం వల్ల వారి జీవితాన్ని ఎంతగా నష్టపోతారు తెలుసుకోవడానికి ఈ స్మోకింగ్ రిస్క్ సహాయపడుతుంది. ధూమపానం చేయడం వల్ల గుండెకు సంబంధించిన అనారోగ్యసమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మరియు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని తెలుసుకోవాలి.

మీ ఎత్తులో మార్పు

కాలిక్యులేటర్ ప్రకారం మీ ఎత్తును అడుగుల నుండి సియంఎస్/అంగుళలంలోనికి , అంగుళం నుండి సెంమీ(సెంటీమీటర్స్)లోనికి బదలాయింపు/మార్పు చేయడం ఎంతో సులభం.

హార్ట్ బీట్(గుండె కొట్టుకొనే) క్యాలికులేటర్

హార్ట్ బీట్(గుండె కొట్టుకొనే) క్యాలికులేటర్

సాధారణంగా గుండె కొట్టుకొనే చప్పుడును ఒక నిమిషానికి ఇన్నిసార్లు అని చెబుతుంటారు. అందెలాగో తెలుసుకుందాం. మన గుండె ఒక రోజుకు 100,000 సార్లు కొట్టుకుంటుంది. ఈ హార్ట్ బీట్ కాలిక్యులేటర్ ద్వారా మీరు పుట్టినప్పటి నుండి గుండె ఎన్నిసార్లు కొట్టుకొని ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ కాలిక్యులేటర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

బరువు మార్పిడి

బరువు మార్పిడి కాలిక్యులేటర్ మీ శరీరం యొక్క బరువును కిలోగ్రామ్స్ (కెజి)లోనికి లేదా పౌండ్స్ లోనికి మార్పు (బదలాయించడానికి)చేయడానికి సహాయపడుతుంది. కన్వర్టర్ బటన్ ప్రెస్ చేస్తే ఫలితం చూపిస్తుంది. ఉదాహరణకు

ఓవొలేషన్ కాలిక్యులేటర్

ఓవొలేషన్ కాలిక్యులేటర్

ఓవొలేషన్ క్యాలెండర్ నెలలో ఏ ఏ రోజులు సురక్షితం కాదు అని మీకు తెలియజేస్తుంది ఇది మీ రుతు చక్రంలోని అండం విడుదలను రోజులను, గర్బాధారణకు ప్రయత్నం చేసే వారికి సులభంగా సమయం లెక్కిస్తుంది.

Pregnancy Weight Gain

ప్రెగ్నెన్సీ బరువును తెలిపే కాలిక్యులేటర్

గర్భాధారణ సమయంలో బరువు పెరగడం సాధారణం అయితే ఈ బరువు సాధరణ స్థితిలో పెరుగుతున్నది లేనిది ఈ ప్రెగ్నెన్సీ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవడం చాల సులభం. గర్బాధారణ సమయంలో నెలలు పెరిగే కొద్ది బరువు కూడా పెరుగుతారు.

బేబీ(పసిపిల్లల) ఎత్తును తెలుసుకొనే కాలిక్యులేటర్

పసిపిల్లల వయస్సుకు తగ్గ ఎత్తు ఉన్నారో లేదో తెలుసుకొనేందుకు ఈ బేబీ హైట్ కాలిక్యులేటర్ పనిచేస్తుంది. అలాగే పసిపిల్లల పెరుగుదలను అభివృద్ధి ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది బాగా పయోగపడుతుంది. అదేలాగంటే క్రింది విధంగా వివరాలు పొందుపరచినతో ఫలితం చూడవచ్చు. ఉదాహారణకు

Subscribe Newsletter