Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
‘బ్రా’ సైజుతో జాగ్రత్త..?
Body Care
oi-Sivanjaneyulu

- ధరించటానికి సులువుగా ఉండే కాటన్ 'బ్రా'లను ఎంపికచేసుకోవటం మంచిది. మొత్తటి బనియన్ వస్త్రంతో తయారు చేసే ఫ్రీ టీన్ బ్రాలు ఒంటికి హత్తకుని హాయిగా ఉంటాయి.
- ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయుల నుంచి 30 ఏళ్లలోపు యువతులు స్తన ఆకృతులో భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రముఖ బ్రా తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి. సహజంగా మహిళలు వాడే ''బి'' బ్రా సైజుకు బదులు ఇప్పుడు 'డిడి' సైజులు ఎక్కువుగా వాడుతున్నట్లు వీరు చెబుతున్నారు. కారణాలేమిటో వారు చెప్పలేకపోయినా.. వైద్యులు మాత్రం ఈ అంశం పరిశోధన జరిపి అసలు విషయాన్ని కనుగొన్నారు. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఆహారపు అలవాట్లు కారణంగా స్త్రీలలోని హార్మోన్లలో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నట్లు వీరి పరిశోధనలో నిగ్గు తేలింది.
Comments
English summary
Alert On Your Bra Size..? | ‘బ్రా’ సైజుతో జాగ్రత్త..?
Story first published: Friday, September 30, 2011, 11:47 [IST]
Other articles published on Sep 30, 2011



Click it and Unblock the Notifications