Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
ఒక్కాసారి నిలబడితే.. 100 సార్లు నిలబడ్డట్టే..!!
Body Care
oi-Sivanjaneyulu

బరువుతో పాటు బాధ్యతలను గుర్తు చేసే ఈ పరికరం పేరు 'వై ఫై' బాడీ స్కేల్. ఈ పరికరం పై ఒక సారి నిలబడితే చాలు బరువుతో పాటు శరీరాన్ని స్కాన్ చేస్తుంది.
అమర్చిన స్కానింగ్ వ్యవస్ధ శరీరంలోని కొవ్వు నిల్వలతో పాటు బీఎంఐనీ కొలిచి వైర్లెస్ నెట్ కనెక్షన్ ద్వారా వెబ్ సైట్లోకి ఆ వివరాలను పింపిస్తుంది. క్షణాల్లో మీ హెల్త్ గ్రాఫ్ సిద్ధమైపోతుంది.
మీ ఇ-మెయిల్ అడ్రస్ ఇస్తే చాలు రోజు మీ శరీర సంరక్షణకు ఏం జాగ్రత్తలు పాటించాలో సూచించేందుకు మెయిల్స్ రూపంలో సమాచారం ప్రత్యక్షమవుతుంది. ట్విట్టర్ ఫేస్బుక్ తదితర సామాజిక నెట్వర్కింగ్ వ్యవస్థల్లోనూ ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
Comments
English summary
Wi-Fi Body Scale tweets your weight daily | ఒక్కాసారి నిలబడితే.. 100 సార్లు నిలబడ్డట్టే..!!
Story first published: Wednesday, September 28, 2011, 13:17 [IST]
Other articles published on Sep 28, 2011



Click it and Unblock the Notifications
