Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శీతాకాలంలో పొడి జుట్టు సంరక్షించుకోవడం

1. ఒక అరటి పండును, రెండు స్పూన్ల ఆలీవ్ నూనె, రెండు స్పూన్ల పెరుగును బాగా కలిసి తల స్నానం చేసిన కురులకు బాగా రాయాలి. అరగంట తర్వాత శుభ్రంగా చల్లటి నీటితో కడగాలి.
2. రెండు గుడ్ల తెల్లసొనను, మూడు టేబుల్ స్పూన్ల మయోన్నైస్ ను బాగా కలిపి కురులకు రాయాలి. ప్లాస్టిక్ క్యాప్ ను ధరించి పొడిటవల్ తో కవర్ చేసి అరగంట తర్వాత స్నానం చేయాలి.
3. చుండ్రు ఉన్న పొడి కురుల కొరుకు రెండు స్పూన్ల స్వచ్ఛమైన కొబ్బరినూనెను వేడిచేసి దానికి ఓ స్పూను నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు బాగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలా వుంచి, ఉదయాన్నే షాంపూతో స్నానం చేయాలి.
4. ఐదు టేబుల్ స్పూన్ల పెరుగుకు రెండు స్పూన్ల మెంతుల పొడిని కలిపి జుట్టుకు మర్దించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
5. రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు స్పూన్ల ఆలీవ్ నూనె, రెండు స్పూన్ల మయోన్నైస్ ను బాగా కలిసి కురులకు రాయాలి. అరగంట తర్వాత స్నానమాచరిస్తే శిరోజాలు మెరుస్తాయి.
6. ఓ అరటి పండును మెత్తగా చిదిమి, దానికి ఓ టేబుల్ స్పూన్ తేనెను కలిపి ఆమిశ్రమాన్ని కురులకు రాస్తే తల దురదలు వుండవు.



Click it and Unblock the Notifications