Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చుండ్రు నివారణకు హెయిర్ మాస్క్...!

ముఖ్యంగా తినే ఆహారంలో పులుపు, కారం వంటివి తగ్గించి...కొవ్వు శాతం తక్కువగా ఉన్న పదార్థాలను ఎంచుకోవాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి. అందుకోసం పీచుశాతం ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తింటుండాలి.
కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ లో కలబంద గుజ్జు కలిపి మాడుకు మృదువుగా మర్దన చేస్తుండాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
రెండు పారిజాత గింజల పొడి, రెండు టీస్పూన్ల గుజ్జులా చేసి మందారాకుల ముద్దలో కలపి తకలకు మాస్క్ లా వేయాలి. రెండు గంటలయ్యాక కుంకుడు కాయ రసంతో తలస్నానం చేస్తే సమస్య త్వరగా తగ్గిపోతుంది.
అరటీస్పూన్ మెంతిపొడి, అరటీస్పూన్ గసగసాలు కొద్దిగా వేపపొడి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకొని తలకు మాస్క్ లా వేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి.
ఒక కప్పు మందారాకులు, పావుకప్పు ఎండిన పారిజాతం గింజల్ని కలిపి మెత్తాగా పేస్ట్ చేసి ఇందులో కొబ్బరినూనె, నీళ్ళు కనిలి బాగా మిరిగించాలి. ఇది తైలంలా తయారయ్యాక ఈ తైలాన్ని తరచూ తలకు రాసుకోవాలి.
ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేయాలి. మరసటి రోజు తలకు పెరుగు మెంతులు, నిమ్మరసం కలిపి తలకు రాసి గంట తర్వాత తలస్నానం చేయాలి.
పొడిబారిన శిరోజాలు మృదువుగా చేయడానికి ఉసిరి సహజసిద్దమైన కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి చుండ్రు లేకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications