Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
నువ్వుల నూనెలో దాగున్న అమేజింగ్ హెయిర్ బెనిఫిట్స్
సాధారణంగా అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. జుట్టు మృదువుగా ఉండాలన్న, చుండ్రు మాయం కావాలన్న నువ్వుల నూనే బెస్ట్ అంటున్నారు సౌంధర్య నిపుణులు. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్స్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అందుకే దీన్ని వివిధ రకాల కాస్మొటిక్స్ మరియు బాడీలోషన్లను నువ్వుల నూనెతో తయారుచేస్తున్నారు. నువ్వుల నూనేతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదల విషయంలో నువ్వుల నూనె గ్రేట్ గా ఉపయోగపడుతుంది . ఈ నూనె ఒక బెస్ట్ హెర్బల్ హెయిర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు . నువ్వుల నూనెలో పోషణ అందించే గుణాలతో పాటు, హీలింగ్ ప్రోపర్టీస్ మరియు లూబ్రికేటింగ్ లక్షణాలున్నాయి . దీన్ని వంటలకు కూడా ఉపయోగిస్తారు. ఇంకా బ్యూటీ కోసం ప్రత్యేకంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో..పెరుగదలను ప్రోత్సహించడంలో నువ్వుల నూనె గ్రేట్ గా సహాయపడుతుంది .
నువ్వుల నూనెలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వుల నూనెలో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, మరియు మినిరల్స్ మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉండి హెయిర్ రూట్స్ నుండి జుట్టును బలోపేతం చేస్తుంది. మరియు తలలోపల నుండి పోషణను అందిస్తుంది.. వీటితో పాటు మరికొన్ని హెయిర్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా...



Click it and Unblock the Notifications
