Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
‘స్తన’ భాగాల పై ఆవాంఛిత పొక్కులా..!!

శరీరంలో తగ్గిన హార్మోన్ల ప్రభావం వల్ల టీనేజి యువతుల నుంచి పెద్ద వయసు మహిళల వరకు ఈ సమస్య వేధిస్తుంటుంది. వయస్సుతో నిమిత్తం లేకండా సున్నిత భాగాల పై వ్యాపించే పొక్కులను చేతులతో గిల్ల కూడాదు. ఇలా చేయటం వల్ల ఇన్‌ఫెక్షన్ మరింత వ్యాపిస్తుంది. శరీరంలో వేడి శాతం పెరిగిన సందర్భాల్లోనూ ఈ మొటిమలు వ్యాపిస్తుంటాయి.
నివారణకు ఈ చిట్కాలు పాటించండి:
- ఛాతి భాగం పై ఆవాంఛిత పొక్కులు వ్యాపించిన మహిళలు బిగుతు దుస్తులు ధరిచకూడదు. కాటన్ దుస్తులను ఎంపికచేసుకోవటం మంచింది.
- వైద్యులచే సూచింపబడని యాంటీ సెఫ్టిక్ సబ్బునే వాడాలి. సమస్య స్థాయిని బట్టి జెల్ వంటి క్రీములను ఉపయోగించవచ్చు.
- వేడినీటిలో తాజా వేపాకులను వేసి స్నానం చేస్తే పొక్కులు తొలిగిపోతాయి.
- నిమ్మరసంలో రోజ్ వాటర్‌ను కలిపి సమస్య భాగాల్లో ఆప్లై చేస్తే సత్వర ఉపశమనం లభిస్తుంది. దురదను నియంత్రించి చల్లధనాన్ని ప్రసాదించే తత్వాలు రోజ్ నీటిలో పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా బ్యాక్టీరియాను సంహరించే ఔషుధ గుణాలు నిమ్మసారంలో దాగి ఉంటాయి.
- గంధపు పేస్టులో, మల్తనా మట్టిని కలిపి సమస్య భాగాల పై ఆప్లే చేస్తే పొక్కులు తొలగిపోవటంతో పాటు ఛాతి భాగాలు సున్నితత్వాన్ని సంతరించుకుంటాయి.



Click it and Unblock the Notifications
