Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
‘చంక భాగం’ మెరవాలంటే.!?
Skin Care
oi-Sivanjaneyulu

- టైట్ దస్తుల రాపిడి, దుర్వాసన కలిగించే స్ప్రేలు వాడటం కారణంగా నల్లమచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య నివారణకు 'నిమ్మకాయ' దివ్యమైన ఔషుధంలా పనిచేస్తుంది. వాడేసిన నిమ్మబద్దలను వృధాగా పాడేయకండి, వాటితో చంకభాగాలను రుద్దుకుంటే ప్రయోజనం ఉంటుంది.
- నాణ్యమైన పసుపుతో పాటు విటిమన్ - ఇ ఆయిల్ తో చంక భాగంలో మర్ధనా చేస్తే మార్పు కనిపిస్తుంది.
- దోసకాయం రసం, బంగాళ దుంప ముక్కలతో మాసాజ్ చేసి, గోరు వెచ్చని నీటితో శభ్రం చేసుకోండి.
- స్నానానికి ముందు పుసుపు, పాలు, నిమ్మరసం కలిపిన పేస్ట్ ను మీ చంకల భాగంలో ఆప్లై చేయండి. ఈ ప్రభావంతో మృతకణాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
- స్నానం చేసిన వెంటనే శాండిల్ ఉడ్ పౌడర్‌ను, వెన్నతో కలిపి చంక భాగంలో రాసుకోండి. ఇలా చేయటం వల్ల చల్లదనంతో పాటు నలుపుదనం మటుమాయమౌతుంది.
Comments
English summary
To Whiten Underarms..!! | ‘చంక భాగం’ మెరవాలంటే.!?
Story first published: Saturday, October 22, 2011, 15:12 [IST]
Other articles published on Oct 22, 2011



Click it and Unblock the Notifications
