Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
వెంట్రుక భాగాల శుభ్రత ఇలా..!!

- ఘాటైన సువాసనను విడుదల చేసే సుబ్బులను వాడటం అంత మంచిది కాదు, ఈ సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారటంతో పాటు చెమట మరింత వ్యాప్తి చెందుతుంది. నిమ్మరసం పిండిన గోరు వెచ్చటి నీటితో స్నానం చేయ్యటం ఉత్తమం. ఎటువంటి హాని తలపెట్టని సహజసిద్దమైన సబ్బుతో చంక భాగాలను
శుభ్రం చేసుకోవాలి.
- మన్నికైన డియోడ్రెంట్ బ్రాండ్‌లను ఎంచుకోండి. డియోడ్రెంట్‌లను డైరెక్టుగా చర్మం పై స్ప్రే చేయ్యకండి. ఇలా చేయ్యటం వల్ల దురదల వ్యాపించటంతో పాటు చర్మం నల్లటి రూపును సంతరించుకుంటుంది. సహజసిద్ధమైన శాండిల్‌వుడ్ టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించటం ఉత్తమం.
- చంక భాగాల్లో వ్యాప్తి చెందే వెంట్రుకులను, క్రీమ్ రాసిన అనంతరం కంగారు లేకుండా షేవ్ చేసుకోండి. షేవింగ్ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనైనా సెఫ్టిక్ అయ్యేఇబ్బంది పడాల్సివస్తుంది. ట్రిమ్మింగ్ విధానం కూడా వెంట్రుకల తొలగింపుకు దోహపడుతుంది. తరచూ బ్లీచింగ్ చేయ్యటం వల్ల వెంట్రుక భాగాలు కాంతివంతంగా దర్శనమిస్తాయి.
- చంక భాగాల్లో చెమట సమస్యతో భాదపడే వారు టవల్ లేదా టిష్యుతో ఆ భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. శెనగపిండిలో, ముల్తానా మట్టిని కలిపి రోజు చెమట భాగాలను శుభ్రపరుచుకుంటే సమస్య నియంత్రణలోకి వస్తుంది.
- చంక భాగాల్లో దురుద సమస్యతో భాదపడే వారు కాస్మోటిక్ వాడకాన్ని తగ్గించి, విటమిన్ 'E' నూనెతో ఆ భాగాలను రోజు శుభ్రపరుచుకోవాలి.
- పై సమస్యలతో భాదపడే మహిళలు కాటన్ దుస్తులను ధరించటం ఉత్తమం.



Click it and Unblock the Notifications
