Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
ఎపుడూ ‘ఫ్రెష్’ గా కనపడాలంటే.... !

- వారానికోసారి చేసే శరీర శుభ్రతలో ముఖానికి వేడి నీరు వాడే బదులుగా వేడి పాలతో ఆవిరి పట్టండి. పాలలో వుండే లాక్టిక్ యాసిడ్ చర్మ రంధ్రాలను తెరచి ఫ్రెష్ గా వుంచుతుంది.
- ఒక స్పూను తేనెను రెండు బాగా నలిపిన యాస్ప్రిన్ టాబ్లెట్ల పొడితో కలిపి పేస్ట్ లా చేయండి. దానిని ముఖానికి రాసి 20 నిమిషాలు వుంచి కడిగేస్తే ముఖ చర్మం మెరిసిపోతుంది.
- ముఖ చర్మం తాజాగా, ఏ రకమైన మచ్చలు లేకుండా వుండటం నేటి తీరు. సాధారణ చర్మం వారు రెండు చుక్కల నీటిని మీ ఫౌండేషన్ లో వేసి రాయండి. పొడి చర్మం వారైతే టోనర్ కలపండి. ఆయిలీ చర్మం అయితే రెండు చుక్కలు విచ్ హేజల్ ఫౌండేషన్ లో కలపండి.
- చాలామంది మహిళలు తమ మేకప్ అంతా ముఖంలోనే చూపిస్తారు. కాని మెడ, ఛీతీ భాగాలు కూడా ముఖం వంటివే. వాటికి కూడా ముడుతలు, లైన్లు వస్తాయి. వయసు చూపిస్తాయి, సూర్య కిరణాలకు నల్లపడతాయి. కనుక మీరు చేసే చర్మ సంరక్షణ ముఖానికే కాక వీటికి కూడా వుండాలి.



Click it and Unblock the Notifications
