Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
అధిక జిడ్డు..కాలుష్యం నుండి బయటపడం ఎలా?

1. పాల మీగడను రెండుగంటల ముందుగా ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తర్వాత తీసి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. దీని వల్ల చర్మంపై పేరుకున్న రుమ్ముధూళి తొలగిపోయి శుభ్రపడుతుంది.
2. కాచిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరం పొడి కలిపి ముఖం, మెడ చేతులకు పట్టించడంది. అరగంటయ్యాక స్నానం చేయండి. దీని వల్ల చర్మానికి తాజాదనం అందుతుంది. మృదువుగానూ మారుతుంది.
4. ముఖంపై అధికజిడ్డు, మురికి పేర్కొని..కళ్లకింది నల్లని వలయాలు బాధిస్తుంటే రెండు టీస్పూన్ల పాలపొడిలో, 1టీస్పూన్ తేనె కలిపి గంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తరువాత ముఖానికి పూతలా రాయాలి. అరగంట అయ్యాక చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలు ఎంతో మార్పు కనిపిస్తుంది.
5. స్నానానికి అరగంట ముందుగా నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని శరీరానికి రాసుకొని చూడండి తేటగా మారిని మేని కాంతి మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications
