Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
హ్యాడ్సమ్ గా కనబడేందుకు ఫర్ ఫెక్ట్ షేవింగ్ టిప్స్...!

1. గోరువెచ్చిన నీటిని ముఖంపై చల్లుకొని తర్వాత మైల్డ్ క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ వాడాలి. ఇది గడ్డాన్ని మృదువుగా మార్చుతుంది. చర్మరంధ్రాలు బాగా తెరచుకుంటాయి. ఫలితంగా ముఖంపై బ్లేడ్ సులువుగా రన్ అవుతుంది.
2. వెచ్చని టవల్ తో ముఖాన్ని అద్దుకోవాలి. దీని వల్ల గడ్డం మరింత మృదువుగా మారుతుంది.
3. గడ్డంపై వెంట్రుకలు వివిధ దశలలో పెరుగుతాయి. కాబట్టి షేవింగ్ క్రీమ్ ను గుండ్రంగా అప్లయ్ చేయాలి. దీనివల్ల ఎక్కడా ఖాళీ ఉండదు. వెంట్రుకలు నిల్చుని షేవింగ్ కు అనువుగా ఉంటాయి.
4. నాణ్యమైన బ్రష్‌నే ఉపయోగించండి. క్రీమ్ రాసిన తరువాత 2 నుంచి 3 నిమిషాల వరకు గడ్డపు భాగాన్ని రిలాక్సిడ్ గా ఆరనివ్వండి.
5. గెడ్డం పలానా దిశలో పెరిగిందని భావిస్తూ అదే దిశలో షేవ్ చేయాలి. చిన్న చిన్న స్ట్రోక్స్ వాడాలి. దీనివల్ల రేజర్ ను సరైన యాంగిల్ లో పట్టుకుని ప్రెజర్ మెయిన్ టైయిన్ చేయడానికి వీలవుతుంది.
6. బుగ్గలు, గడ్డం, మెడదగ్గర చర్మాన్ని కొద్దిగా లాగుతూ షేవ్ చేయాలి. దీని వల్ల ఎటువంటి ముడతలు, ఫోల్ట్స్ ఉండవు.
7. చీక్ బోన్స్ పై ఏవైనా వెంట్రుకలు మిగిలిపోయాయేమో చెక్ చేసుకోవాలి. అవసరమైతే మరోసారి ప్రక్రియనంతా రిపీట్ చేయాలి. వెంట్రుకలు పెరిగిన దిశ కాకుండా వ్యతిరేక దిశలో రేజర్ కదిపితే గాట్లు పడతాయి.
8. షేవింగ్ సందర్భంలో నాణ్యమైన బ్లేడ్‌ను ఉపయోగించటం ఉత్తమం. 5 షేవ్‌లకు ఒకసారి బ్లేడును మార్చటం మంచిది.
9. 10 నుంచి 15 నిమిషాల షేవింగ్‌కు కేటాయించాలి. ఆదరా, బెదరాగా షేవింగ్ చేసుకుంటే పలు రకాలైన ఇబ్బందులకులోను కావల్సి వస్తుంది. తీరికగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో షేవింగ్ చేసుకోవటం ఉత్తమం.
10. షేవింగ్ అనంతరం పటిక ముక్కతో గడ్డపు భాగాన్ని మర్ధానా చేస్తే చర్మం కోమలత్వాన్ని సంతరించుకోవటంతో పాటు మృదువుగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications
