Latest Updates
-
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.!
పురుషుల కోసం సులువైన వాక్సింగ్ టిప్స్
జుట్టు ఉన్న పురుషులు ఆకర్షణీయంగా, అందంగా భావించే రోజులు పోయాయి. ఇప్పుడు, పురుషులు శుభ్రంగా, మృదువుగా కనిపించాలని కోరుకుంటున్నారు. రహస్యం ఏమిటంటే, స్త్రీలు కూడా జుట్టులేని పురుషుల ఫ్యాషన్ భావనలపై మొగ్గుచూపడం ప్రారంభించారు. పురుష హర్మోన్లలో లక్షణాలలో ఒకటిగా వివిధ స్థాయిలలో చాలామంది జుట్టును కలిగి ఉంటారు.
కానీ, ఒకసారి మీరు జుట్టునుండి విముక్తి పొందాలి అనుకుంటే, మీరు వాక్సింగ్ ని ప్రయత్నించడం మంచి ఎంపిక. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ సోదరి ఉపయోగించే సహజ ఉపశమనాలు మీకు పనిచేయవు వాటివల్ల మీ జుట్టు మందంగా, బలంగా తయారవుతుంది.
మీరు ఎంతో బలమైన, ధైర్యవంతులు అనేది విషయం కాదు, చాలామంది వాక్సింగ్ నొప్పికి భయపడతారు. పార్లర్ కి వెళితే నొప్పిలేని పద్ధతి ఉంటుందని ఊహించి పార్లర్ కి వెళ్లొద్దు. అందుబాటులో ఉండే చిట్కాలను ఎన్నుకోవడం మంచిది. ఈ విధానం ముందు, తరువాత మీరు నివారించగలిగే పురుషుల చెస్ట్ వాక్సింగ్ చిట్కాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.
వాక్సింగ్ గురించి తెలియకపోవడం వల్ల దానికి దూరంగా ఉన్న వాళ్ళలో మీరూ ఒకరైతే, వెంటనే బాధపడడం మానేయండి! పురుషులకు అత్యంత ప్రభావవంతమైన, ఉపయోగపడే వాక్సింగ్ చిట్కాలను కొన్నిటిని ప్రదర్శించడానికి ఇక్కడ మేము ఉన్నాము.
పురుషులకు సులువైన వాక్సింగ్ చిట్కాలు

సిద్ధంగా ఉండండి:
వాక్సింగ్ విధానం ప్రభావవంతంగా ఉండడానికి జుట్టు కనీస పొడవు కలిగి ఉండాలి. మీరు వాక్స్ చేసుకునే మూడు వారాల ముందు ఆ ప్రదేశాన్ని షేవ్ చేసుకోండి, దీనివల్ల జుట్టు 1cm పొడవు పెరగడానికి సహాయపడుతుంది. లేదంటే, పురుషుల చెస్ట్ వాక్సింగ్ నివారించాలనుకుంటే, మీరు అవసరమైన పొడవులో జుట్టును ట్రిమ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు.

ప్రయోగ పరీక్ష:
చెస్ట్ వాక్సింగ్ చేయించుకుననపుడు సాధారణంగా పురుషులలో యాక్నే, చర్మ౦ చికాకు మొదలైన సమస్యలు వస్తాయి. పురుషుల చెస్ట్ వాక్సింగ్ అత్యంత ప్రధాన చిట్కాలలో ఒకటి శరీరంలోని కొద్ది ప్రదేశంలో నమూనా పరీక్ష చేయించుకోవడం అవసరం. ఇది మీ సమస్యలను నివారించడానికి, ప్రత్యేకంగా మీ చర్మం సున్నితమైనది అయినపుడు ఈ పరీక్ష సహాయపడుతుంది.

శుభ్రంగా, పొడిగా ఉండాలి:
వాక్సింగ్ కి ముందు, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం మంచి ఆలోచన. ఇది వాక్సింగ్ చేసేటపుడు దుమ్ము, ధూళి, నూనెను నివారించడానికి సహాయపడుతుంది. అబ్బాయిలకు ఈ వాక్సింగ్ చిట్కాలు చర్మం గట్టిబడడానికి ఈ వాక్స్ సహాయపడుతుంది. ఇది పురుషుల చెస్ట్ వాక్సింగ్ లోని ప్రధానమైన చిట్కాలలో ఒకటి.

ఖచ్చితమైన పద్ధతి:
వాక్సింగ్ సమయంలో ఏదైనా అసౌకర్యం అనేది ఆ పద్ధతిలోని నాణ్యతకు నేరుగా సంబంధించి ఉంటుంది. ఒకవేళ మీకుమీరే వాక్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వాక్స్ ఎలా అప్లై చేయాలో, స్ట్రిప్ వత్తడం ఇంకాముఖ్యంగా, స్ట్రిప్ ని లాగీ మార్గాలు ఖచ్చితంగా తెలుసుకోండి. అబ్బాయిలు నిపుణుల సహాయం తీసుకోవడం వాక్సింగ్ లోని ఉత్తమ చిట్కాలలో ఒకటి.

ఆ ప్రాంతాన్ని మృదువుగా ఉంచడం:
వాక్స్ చేసిన ప్రాంతంలో చర్మం సున్నితంగా ఉండడానికి చల్లగా ఉంచడం లేదా ఐస్ పెట్టడం చేయాలి. వాక్సింగ్ అయిన తరువాత ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగించడానికి సిఫార్సుచేయబడింది. పొడిచర్మం గల అబ్బాయిలకు తిరిగి ఇది అత్యంత ప్రధాన వాక్సింగ్ చిట్కాలలో ఒకటి. అంతేకాకుండా, ఈ పద్ధతి వల్ల వచ్చే చర్మ చికాకులను కూడా నివారించడానికి ఇది సహాయపడుతుంది.

తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అబ్బాయిలకు వాక్సింగ్ చిట్కాలు, వాక్సింగ్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కఠినంగా సూచించబడ్డాయి. రుద్దడం వల్ల వచ్చిన ఎటువంటి చికకులనైనా నివారించడానికి వదులైన దుస్తులను ధరించండి. వాక్సింగ్ తరువాత కనీసం రెండు రోజులపాటు నేరుగా సూర్యకాంతి తగలకుండా ఉండాలి లేదా మంచి సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కఠినమైన రసాయనాలు కలిగిన క్రీములు లేదా లోషన్ లను వాడొద్దు.



Click it and Unblock the Notifications