Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
లాక్మే ఫ్యాషన్ వీక్ కర్టెన్ రైజర్ కు అబు జానీ అండ్ సందీప్ కోష్ల బ్యూటిఫుల్ కలెక్షన్స్
ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫ్యాషన్ షో ల్యాక్మే ఫ్యాషన్ వీక్. ఆగష్టు 25న చాలా గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమైనది. భారతీయ ఫ్యాషన్ రంగంలో ప్రముఖమైన లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభత్సవంలో వింటర్ ఫెస్టీవ్ 2015 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా ముంబాయ్ లో నిన్న నైట్ ప్రారంభించారు.
ఇండియన్ సెలబ్రెటీలు ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీల యొక్క ఫేవరెట్ డిజైనర్ డ్యుయో క్లాస్లిక్ అండ్ యూత్ ఫుల్ కలెక్షన్స్ ను ప్రదర్శించారు. జవానీ జానేమన్. ఈ ట్రెడిషినల్ స్టైల్ ను తిరిగి రూపొందించడం మనకు ఒక మోడ్రన్ ట్విస్ట్ వంటి. రిట్రో ఫ్యాషన్ బ్లెండెడ్ కౌచర్ వీక్ చాలా అద్భుతంగా ఉంది.
లాక్మే ష్యాషన్ వీక్ అబు జానీ మరియు సందీప్ కోష్ల షో, ముందు వరుసలో బాలీవుడ్ బ్యూటీ వారి కలెక్షన్సునే ధరించి చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు

జయాబచ్చన్
అబు జానీ మరియు సందీప్ ఖోస్ల డిజైన్ చేసిన వైట్ శారీలో చాలా అమీతాబ్ బచ్చన్ సతీమనీ జయాబచ్చన్ చాలా అందంగా ట్రెడిషినల్ గా కనిపించారు. ఈ వైట్ శారీ మీదు గోల్డెన్ సీక్వెన్స్ వర్క చాలా సింపుల్ అండ్ నీట్ గా ఉంది.

సోనాలి బింద్రే:
సోనాలీ బింద్రే లైట్ బ్రౌన్ శారీలో లాక్మే ఫ్యాషన్ వీక్ కర్టెన్ రైజర్ ప్రారంభోత్సవంలో చాలా అద్భుతంగా బ్రీత్ టేకింగ్ గా కనబడుతున్నది. అబు మరియు సందీప్ జంటగా డిజైన్ చేసి ఈ శారీ ఎంబ్రాయిడరీ మరియు మెష్ బ్లౌజ్ చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా కనబడుతున్నది.

ట్వికిల్ కన్నా
మమ్మీ అండ్ డాటర్ డియో , డింపుల్ కపాడియా మరియు ట్వికిల్ కన్నా ఇద్దరూ అబుజాని మరియు సందీప్ కోస్ల జంటగా డిజైన్ చేసి సిల్హౌట్టే డ్రెస్సులో జవానీ జానేమన్ కలెక్షన్స్ లో చాలా అద్భుతంగా కనిపించారు.

డింపుల్ కపాడియా
మమ్మీ అండ్ డాటర్ డియో , డింపుల్ కపాడియా మరియు ట్వికిల్ కన్నా ఇద్దరూ అబుజాని మరియు సందీప్ కోస్ల జంటగా డిజైన్ చేసి సిల్హౌట్టే డ్రెస్సులో జవానీ జానేమన్ కలెక్షన్స్ లో చాలా అద్భుతంగా కనిపించారు.

సుస్సాన్నే ఖాన్
సుస్సాన్నే ఖాన్ అబు జానీ మరియు సందీప్ కోస్ల ట్రెడిషన్ డిజైనర్ కలెక్షన్ సిల్వర్ సీక్వెన్స్ డ్రెస్ మిరిమిట్లు గొలుపుతూ చాలా అందంగా కనిపించింది. అలాగే బ్యూటిఫుల్ అండ్ గ్లిట్టరింగ్ డ్రెస్ మీదకు న్యూడ్ చానెల్ బ్యాగ్ మరియు షూ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించింది.

భూమి పెడ్నేకర్
భూమి పెడ్నేకర్ ధరించిన పీచ్ కలర్ డ్రెస్ ను అబుజానీ మరియు సందీప్ కోస్ల జంటగా డిజైన్ చేసిన పీచ్ కలర్ లాంగ్ అనార్కలీ డ్రెస్సు మొత్తం హెవీగా డిజైన్ చేశారు



Click it and Unblock the Notifications