Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
టైప్ 2 డయాబెటిస్ నివారణకు ఆయుర్వేద రెమెడీస్
దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. ప్రపంచాన్నే వనికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. ఒక సారి వచ్చిందంటే తర్వాత చచ్చే వరకూ పోదు. కాబట్టి, దీన్ని నివారించుకోలేము కాబట్టి, డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ఒక వేళ టైప్ 2 డయాబెటిస్ కు గురైనట్లైతే శరీరంలో షుగర్ లేదా ఇన్సులిన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఇన్సులిన్ సరిగా లేనందున ఇన్సులిన్ రెస్టిటెంట్ టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది.
టైప్ 2 డయాబెటిస్ అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంది. టైప్ 2 డాయాబెటిస్ తో బాధపడే వారిలో నీరసం, అలసట, బరువు తగ్గిపోవడం, తరచూ మూత్ర సమస్య, కంటి చూపు బ్లర్ గా కనిపించడం , తరచూ ఎక్కువ ఆకలిగా ఉండటం ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్ కు ముఖ్య లక్షణాలు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మెర్లుగా ఉండటం జరుగుతుంది..

టైప్ 2 డయాబెటిస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ స్టైల్ మరియు ఆహారపు అలవాట్లలో మార్పుల తప్పనిసరిగా చేసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. వేపాకులు: వేపాకులను రెండు మూడు నోట్లో వేసుకుని నమిలి మింగడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడం వల్ల ఇది గ్రేట్ ఆయుర్వేదిక్ రెమెడీ. వేపలో ఉండే ఔషధలక్షణాల వల్ల , ఇది ఒక ఉత్తమం యాంటీ హైపర్ గ్లిసిమక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉన్నది.

2. ఆమ్లా: ఆమ్లాను ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు., టైప్ 2 డయాబెటసి్ ను నివారించడంలో ఇది ఒక అమ్మమ్మల మెడిస్ . ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ ఉత్పతి క్రమబద్దం చేస్తుంది. ఆమ్లా జ్యూస్ లేదా ఆమ్లా పౌడర్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

3. కాకరకాయ రసం: కాకరకాయలో ఫైటోన్యూట్రీయంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ ను కాలేయం, మజిల్స్ వంటి ఇతర బాగాలకు అందేలా చేస్తుంది . డయాబెటిక్ ఉన్నవారిలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గించడానికి అందేలా చేస్తుంది . అలాగే ఆల్ఫా గ్లూకోసిడైజ్ ఎంజైమ్ ను తగ్గిస్తుంది ఇది హైపర్ గ్లూకోమియా లెవల్స్ తగ్గిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి .

4. ప్యానాక్స్ జెన్సింగ్: ఆయుర్వేదంలో ఇది ఒక పాపుల్ హెర్బ్, పానాక్స్ జన్సింగ్ వేర్లు లేదా పండ్లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుందని కనుగొన్నారు . జెన్సింగ్ వేర్లను ఎండబెట్టి, పౌడర్ చేసి , టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాలి .

5. గుర్ మర్: పురాత కాలం నుండి గుర్ ముర్ వాడుకలో ఉన్నది, ఇందులో క్లింబర్ అనే కంటెంట్ కనుగొనడంజరిగింది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు ఒక ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ .. కొన్ని గుర్ మర్ మెక్క ఆకులు తీసుకొని , శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమలాలి. లేదంటే ఈ ఆకులను ఎండబెట్టి, టీ లాగా మరిగించాలి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
