Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
సన్నగా, ఆకర్షణీయంగా...కరీనా లా!

1. మెడ ఛాతీ భాగాలలో కొవ్వు తగ్గితే, కాలర్ బోన్ బయటకు వచ్చి బాగా కనపడుతుంది. ఛాతీ వ్యాయామాలైన పుష్ అప్ లు, డంబ్ బెల్స్ వంటివి ముఖం, మెడ, ఛాతీ కొవ్వులు కరిగిస్తాయి.
2. జోగింగ్ లేదా రన్నింగ్, సుమారు 30 నుండి 45 నిమిషాలపాటు ప్రతిరోజు శరీర బరువును నియంత్రించేందుకు చేయాలి. ఇది కూడా కాలర్ బోన్ ను పెంచుతుంది.
3. వెల్లకిలా పడుకొని చేతులు తలక్రింద పెట్టి శరీర పైభాగాన్ని పైకి లేపుతూ మోకాళ్ళను ముడవండి. ఈ భంగిమ పది సెకండ్లపాటు వుంచాలి. మెల్లాగా వెనుకకు నేలమీదకు ఒరగాలి విశ్రాంతి తీసుకోవాలి. దీనిని 10 సార్లు చేయాలి. ఈ వ్యాయామం ప్రతిరోజూ చేయాలి.
4. కాలర్ బోన్ పెరగాలంటే, స్విమ్మింగ్ మరో మంచి వ్యాయామం. ప్రతి రోజూ ఈత కొట్టండి. ఇది ఛాతీ కండరాలు బలపడేలా చేసి కొవ్వును కూడా తగ్గిస్తుంది.
5.భుజాలు పైకిలాగి పది సెకండ్లు వుంచి దించేయాలి. ఇది 10 సార్లు చేయాలి.
6. తిన్నగా నిలబడి, డంబ్ బెల్స్ పట్టుకోండి. వాటిని పైకి కిందకి ఒక్కొక్క చేయి 5 సార్లు చేయండి.
7. మీ ఆహారంలో తాజా పండ్లు, కూరలు చేర్చండి. నూనె, జంక్ పదార్ధాలు మానండి. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసులు నీరు తాగి శరీరానికి తేమనివ్వండి.
ఈ కాలర్ బోన్ వ్యాయామాలు చేస్తే మీ కాలర్ బోన్ ఎటువంటి కొవ్వు లేకుండా సన్నగా ఆకర్షణీయంగా కనపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications