Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిరుదులు అందంగా వుండాలంటే!

1. ముందుకు సాగటం - కాలి కొవ్వు, పిరుదుల కండరాలను ధృఢ పరచాలంటే ముందుకు శరీరాన్ని సాగదీయాలి. ఇది హనుమంతుడి పొజిషన్ అవుతుంది. చాలా సులభం. కుడి పాదంతో పెద్ద అడుగు వేయండి చేతులు పిరుదులపై పెట్టుకొని మోకాళ్ళపై కూర్చోండి. ఇదే భంగిమను ఎడమ పాదంతో కూడా రిపీట్ చేయండి.
2. నేల వ్యాయామాలు - చేతులను, మోకాళ్ళను నేలకానించండి. ఒక కాలిని ఛాతీనుండి వెనుకవైపుకు మీరు సాగతీయగలిగినంత సాగతీయండి. ఇదే మాదిరిగా రెండవ కాలు కూడా చేయండి.
3. మెట్లు ఎక్కడం - ఒక గట్టి స్టూలు మీ ముందు వేయండి. మీరు నిలబడండి. ఒక పాదాన్ని దానిపై ఎక్కింకి పైకి లేవండి. ఇపుడు పాదాన్ని కిందకు దించండి. రెండవ పాదంతో అదే విధంగా చేయండి. ఈ చర్య మెట్లు ఎక్కుతున్నట్లు వుంటుంది. ఇది పిరుదు భాగాలు బలం పట్టటానికి సహకరిస్తుంది.
4. స్వ్కాట్స్ - తొడలకు, కాళ్ళకు, పిరుదులకు ఇది చాలా మంచిది. ఇవి ప్రతి రోజూ చేయవచ్చు. కాళ్ళు వెడల్పుగా పెట్టండి. మెల్లగా కిందకు వంగండి. రిలాక్స్ అవండి. పైకి లేవండి. ఈ వ్యాయామం కనీసం 10 నుండి 12 సార్లు చేయండి.
5. సైకిలింగ్, రన్నింగ్, వాకింగ్, కిక్ బాక్సింగ్ మొదలైనవన్ని కూడా పిరుదు భాగాలకు వ్యాయామాలుగా పని చేస్తాయి. సైకిలింగ్, రన్నింగ్, వాకింగ్ లు శరీర కింది భాగం కొవ్వు క్రమేణా తగ్గించేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications