Latest Updates
-
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?
మరణాలకు ప్రధానం గుండెజబ్బులే!

తగ్గుదల ఈ విధంగా వున్నప్పటికి అమెరికా దేశంలో మరణాలు అధికంగా గుండె జబ్బులవలన జరుగుతున్నాయని, 65 సంవత్సరాల పైపడిన వారు ఈ జబ్బులతో మరణిస్తున్నారని తెలుపుతున్నారు. మీరు ఎక్కడ జీవిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారనేది గుండె పరిస్ధితి తెలుపుతుంది. రాబోయే అయిదు సంవత్సరాలలో 1 మిలియన్ గుండె పోట్లను నివారించటానికి ప్రజలు వారంతవారే చర్యలు ఎలా చేపట్టాలి? వ్యాపార వర్గాలు, ఇతర సంస్ధలు, ఆరోగ్య సంబంధిత శాఖలు వారికి ఎలా సహకరించాలనే అంశాన్ని కరోనరీ డిసీజ్ సెంటర్ డైరెక్టర్ ధామస్ ఆర్ ఫ్రీడెన్ వివరించారు.
గుండెజబ్బు రిస్కు వున్న వారికి యాస్ప్రిన్ బాగా పని చేస్తోందని అయితే దీనిని కొద్దిమంది మాత్రమే ఆచరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అధ్యయనాన్ని మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్ధ ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
