Latest Updates
-
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా..
గర్భనిరోధక మాత్రలతో గుండె జబ్బులు వస్తాయా?

అయితే, నేడు వాడబడుతున్న గర్భ నిరోధక నోటి మాత్రలు లో కూడా చాలా మాత్రలు రక్తపోటును పెంచుతాయి. అవి మీ కొల్లెస్టరాల్ ను చెడుగా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకించి మంచి కొల్లెస్టరాలన్ తగ్గిస్తాయి. దానితో రక్తనాళాలలో రక్తం గడ్డలు ఏర్పడే అవకాశం వుంది. కనుక ఈ అంశాలు తప్పక పరిగణలోనికి తీసుకోవాలి.
అయితే, మీ వయసు అధికమైన తర్వాత మీరు చిన్న తనంలో వాడిన నోటి మాత్రలవలన గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయనటానికి ఎక్కడా రుజువులు లేవు. కనుక, వాటిని నిరభ్యంతరంగా వాడవచ్చు. మీరు నోటి మాత్రలు వాడాలనుకుంటే అది మంచిదే. అయితే ప్రెగ్నెన్సీలో కనుక గుండె జబ్బులు వస్తే అవి చాలా తీవ్రంగా వుంటాయి. కనుక ఆ అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికపుడు ఆరోగ్య భధ్రతలు, గుండె జబ్బుల పట్ల నివారణలు, రక్తపోటు నియంత్రణలో పెట్టుకోవడం వంటివి గుండె జబ్బుల వ్యాధులు రాకుండా చేస్తాయి.
నేటి రోజులలో అనేక కొత్త నోటి మాత్రలు వస్తున్నాయి. ఇవి కనుక అమలులోకి వస్తే అవి గుండె సంబంధిత రిస్కు తగ్గించే అవకాశం వుంది. గర్భ నిరోధక నోటిమాత్రలు రక్తపోటును తగ్గించే మాత్రలుగా కూడా వుంటే నిరభ్యంతరంగా వాడవచ్చు. కనుక గర్భ నిరోధక నోటి మాత్రలు వాడేవారు దీర్ఘకాలం వాడరాదు. వాడవలసిన పరిస్ధితి వస్తే, ఆధునికంగా వచ్చే మాత్రలు రక్తపోటును కూడా తగ్గించేవి, వాడకం చేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
