Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్లాక్ కలర్ ఫుడ్స్ ఉండే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్
గత కొన్ని సంవత్సరాలుగా, గ్రీన్ ఫుడ్స్ ఎప్పుడూ టాప్ లో ఉంటున్నాయి. గ్రీన్ ఫుడ్స్ లో ఆకుకూరలు, బ్రొకోలి వంటి వాటిలో విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి
ఐతే గ్రీన్ ఫుడ్స్ మాత్రమే కాదు, బ్లాక్ ఫుడ్స్ లో కూడా హైన్యూట్రీషియన్ వాల్యూస్ ఉంటాయి. బ్లాక్ ఫుడ్స్ ను కూడా సూపర్ ఫుడ్ గా భావిస్తారు. వీటిలో కొన్ని ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల సమ్మర్లో శరీరంను కూల్ గా, ఫిట్ గా ఉంచుతుంది.
ముఖ్యంగా వీటిని సమ్మర్ డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలుండవు. బ్లాక్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ కలర్ లో యాంథో సైనిన్స్, ప్లాంట్ పింగ్మెంటేషన్ వంటివి డయాబెటిస్, హార్ట్ డిసీజ్ మరియు క్యాన్సర్ ను దూరం చేస్తుంది.
కాబట్టి, మీ డైట్ లో మార్పు తీసుకురావాలంటే బ్లాక్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సమ్మర్ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి సమ్మర్లో మనం తీసుకోవల్సిన బ్లాక్ సూపర్ ఫుడ్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

బ్లాక్ రైస్:
బ్లాక్ రైస్ లో యాంథోసిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఈరైస్ తినడం వల్ల మీలో వ్యాధినిరోధకశక్తి రెట్టింపు అవుతుంది. ఇది ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

బ్లాక్ ఆలివ్స్:
బ్లాక్ ఆలివ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఈ లిటిల్ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి , హార్ట్ డిసీజ్ ను నివారిస్తాయి. అదే సమయంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది.,

బ్లాక్ టీ:
మన ఇండియాలో చాలా ప్రదేశాల్లో బ్లాక్ టీ చాలా పాపులర్. ఇందులో తియాఫ్లెవిన్స్ కలిగి ఉండటం వల్ల దీన్ని ఒక సూపర్ ఫుడ్ గా భావిస్తున్నారు. ఇది హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్లాక్ బీన్స్:
బ్లాక్ బీన్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంది. ఇది మంచి బ్లడ్ సెల్స్ ను బిల్డ్ చేయడం మాత్రమే కాదు, క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది .

బ్లాక్ బెర్రీస్:
బ్లాక్ బెర్రీస్ లో ఫాలీ ఫెనాల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ లిటిల్ బెర్రీస్ ప్రతి రోజూ తినడం వల్ల వయస్సు పెరిగినప్పుడు మతిమరుపు సమస్య ఉండదు.

బ్లాక్ మష్రుమ్:
బ్లాక్ మష్రుమ్ లో ఉండే పోషకాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి. బ్లాక్ మష్రుమ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధినిరోధక శక్తిపెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. వయసుఛాయలు కనిపించకుండా నివారిస్తుంది.

బ్లాక్ పెప్పర్:
బ్లాక్ పెప్పర్ లో ఉండే పెప్పరిన్ రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లాక్ పెప్పర్ లో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ , జింక్, క్రోమియం , విటమిన్ ఎ, సిలు అధికంగా ఉన్నాయి. బ్లాక్ పెప్పర్ బరువు తగ్గించడంతో పాటు సమ్మర్ సిక్ నెస్ ను నివారిస్తాయి.

బ్లాక్ మస్టర్డ్:
ఆవాలను రోజూ మనం వండే ఆహారాల్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఆవగింజల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బోన్, టీత్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

బ్లాక్ నువ్వులు:
ఈ చిన్న సీడ్స్ లో ఉండే ప్రోటీన్స్ బ్లడ్ ప్రెజర్ క్రమబద్దం చేస్తుంది, డయాబెటిస్ ను నివారిస్తుంది, హార్ట్ కూడా మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications